ఇదీ చూడండి: నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో సోదాలు
కాశీం అరెస్టుపై పోలీసుల కౌంటర్ దాఖలు.. శుక్రవారం వాదనలు - counter file on proffesor kasim arrest in high court
ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్టుపై... గజ్వేల్ పోలీసులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. మావోయిస్టులతో కాశీంకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్పై శుక్రవారం నాడు వాదనలు జరగనున్నాయి.
కాశీం అరెస్టుపై కౌంటర్.. శుక్రవారం వాదనలు
Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 4:44 PM IST