ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా మంత్రి అజయ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. హైకోర్డుకు సమర్పించాల్సిన నివేదిక, సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు.
ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు! - undefined
ఆర్టీసీ తాజా పరిస్థితిని సమీక్షించిన కేసీఆర్
15:06 October 30
cm kcr reviewd on rtc strike
15:06 October 30
cm kcr reviewd on rtc strike
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా మంత్రి అజయ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. హైకోర్డుకు సమర్పించాల్సిన నివేదిక, సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు.
Last Updated : Oct 30, 2019, 4:26 PM IST
TAGGED:
cm kcr reviewd on rtc strike