హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టమని ఎప్పుడూ చెప్పలేదని.. వారిని విధుల నుంచి తొలగించమని ఏ చట్టం చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్రెడ్డి - kishan reddy sweet warning to kcr
హుజూర్నగర్లో తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ఇబ్బందులకు గురిచేయకుండా.. ఐకాస నేతలతో చర్చించాలని కోరారు.
తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్రెడ్డి
హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టమని ఎప్పుడూ చెప్పలేదని.. వారిని విధుల నుంచి తొలగించమని ఏ చట్టం చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
sample description