ETV Bharat / city

లారీ- ప్రైవేటు బస్సు ఢీ... బస్సు దగ్ధం - bus-fired-in-an-accident-of-lorry-bus-at-pydibheemavaram-in-srikakulam

శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం వద్ద లారీ ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. పలువురికి గాయలయ్యాయి.

bus-fired-in-an-accident-of-lorry-bus-at-pydibheemavaram-in-srikakulam
శ్రీకాకుళం జిల్లాలో లారీ- ప్రైవేటు బస్సు ఢీ
author img

By

Published : Jan 5, 2020, 8:12 AM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద లారీ- ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆగివున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. 50మంది యాత్రికులు పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది.

శ్రీకాకుళం జిల్లాలో లారీ- ప్రైవేటు బస్సు ఢీ

ఇదీ చూడండి : ఓరుగల్లులో మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ఇవే...

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.