వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని కేసీఆర్ గ్రహించారని భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందుకే కుమారుడిని సీఎం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నామని... కానీ కేసీఆర్ కుటుంబంలో కొలువులు వచ్చాయని విమర్శించారు.
సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ను నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ను రాజకీయ లబ్ధి కోసమే సీఎస్‌గా నియమించారని లక్ష్మణ్ ఆరోపించారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం.. ఆ విషయం చిన్న పిల్లాడికైనా తెలుసు..'