హైదరాబాద్‌లోని బాలాపూర్ పీఎస్ ఎదుట ఆత్మహత్యకు యత్నించిన ఏఎస్‌ఐ మృతి చెందారు.కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింహా ఇవాళ తుదిశ్వాస విడిచారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేయడం వల్ల ఏఎస్సై నర్సింహా బలవన్మరణానికి పాల్పడ్డారు. సీఐ తనపై తప్పుడు నివేదిక ఇచ్చారని ఆత్మహత్య సమయంలో నర్సింహా ఆరోపణలు చేశారు.
ఇవీచూడండి: ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?