హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో భవనం పైనుంచి పడి ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతి చెందింది. చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పైనుంచి పడి విమానాశ్రయ ఉద్యోగిని మరణించింది. మృతురాలు కర్ణాటక బాగల్‌కోట్ జిల్లా విద్యాగిరి నగర్ వాసి సిమ్రాన్గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చాటింగ్ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతి - undefined
death
19:05 January 14
చాటింగ్ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతి
19:05 January 14
చాటింగ్ చేస్తూ భవనంపై నుంచి పడి ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతి
హైదరాబాద్ శంషాబాద్ పరిధిలో భవనం పైనుంచి పడి ఎయిర్పోర్టు ఉద్యోగిని మృతి చెందింది. చాటింగ్ చేస్తూ మూడంతస్తుల భవనం పైనుంచి పడి విమానాశ్రయ ఉద్యోగిని మరణించింది. మృతురాలు కర్ణాటక బాగల్‌కోట్ జిల్లా విద్యాగిరి నగర్ వాసి సిమ్రాన్గా గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Jan 14, 2020, 8:04 PM IST