ETV Bharat / city

పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య! - Tehsildar killed for not giving passbooks to land

అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. గౌరెల్లికి చెందిన సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని సీపీ మహేష్‌భగవత్‌ తెలిపారు. బాచారంలోని 7ఎకరాల పట్టాపాసు పుస్తకాల వ్యవహారంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మధ్యాహ్నం 1.15గంటలకు ఘటన జరిగింది. నిందితుడు సురేష్‌కు చికిత్స అందిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

పట్టాపాసు పుస్తకాల జారీలో అలసత్వంతోనే హత్య!
author img

By

Published : Nov 4, 2019, 5:00 PM IST

Updated : Nov 4, 2019, 6:05 PM IST

.

.

New Delhi, Nov 04 (ANI): Deputy Chief Minister of Delhi Manish Sisodia left from his residence on a bicycle in the national capital on November 04. He left for his office on a bicycle when the odd-even scheme is currently in operation in Delhi. In order to curb air pollution, the Arvind Kejriwal led-government has announced the implementation of the odd-even scheme from November 04-15. On November 01, the Supreme Court-mandated Environment Pollution (Prevention and Control) Authority (EPCA) declared public health emergency in Delhi due to rising air pollution levels.
Last Updated : Nov 4, 2019, 6:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.