ETV Bharat / business

5 ఏళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం - business news

నిత్యవసరాల ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ఠానికి చేరింది. 2019 నవంబర్​లో 5.54 శాతంగా ఉన్న చిల్లర ధరల ద్రవ్యోల్బణం డిసెంబర్​లో 7.35 శాతానికి ఎగబాకింది. ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతానికి పెరిగింది.

Retail inflation jumps to 7.35 pc in Dec, crosses RBI's comfort level
డిసెంబర్​లో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం
author img

By

Published : Jan 13, 2020, 7:12 PM IST

నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్న వేళ 2019 డిసెంబర్‌ నెలలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2019 నవంబర్‌లో 5.54 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో ఏకంగా 7.35 శాతానికి ఎగబాకింది. 2014 జూలైలో నమోదైన 7.39 తర్వాత ఇదే అత్యధికం.

Retail inflation jumps to 7.35 pc in Dec, crosses RBI's comfort level
ఆర్బీఐ రెపోరేటు, సీపీఐ ద్రవ్యోల్బణాన్ని సూచించే గ్రాఫ్

2018 డిసెంబర్‌లో చిల్లర ధరల సూచీ 2.11 శాతంగానే ఉంది. ఈ మేరకు కేంద్ర గణాంక శాఖ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం 2018 డిసెంబర్‌లో మైనస్‌ 2.65 శాతం ఉంటే 2019 డిసెంబర్‌లో 14.12 శాతానికి పెరిగింది. 2019 నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 10.01 శాతంగా ఉంది. 2018 డిసెంబర్​తో పోలిస్తే 2019 డిసెంబర్​లో కూరగాయల ఆధారిత ద్రవ్యోల్బణం 60.5 శాతం పెరిగింది. పప్పులు, తృణధాన్యాల ద్రవ్యోల్బణం 15.44 శాతంగా నమోదు కాగా... మాంసం, చేపల ద్రవ్యోల్బణం 10 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతం నుంచి 2 మధ్య కట్టడి చేయాలని ప్రభుత్వం... భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ)కి ఇదివరకే సూచించింది. ఈ నేపథ్యంలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ఫిబ్రవరి 6న ఆర్బీఐ ప్రకటించనుంది.

ఇదీ చదవండి: చౌకగా బంగారం.. దిగుమతి సుంకం తగ్గింపు!

Intro:Body:

New Delhi: Retail price based consumer inflation stood at 5.54 per cent in December on costlier food items on Monday.

Retail inflation was at over three-year high of 5.54 per cent in November.

The previous high of CPI was 6.07 in July 2016.

The Reserve Bank of India has been mandated by the government to contain inflation in the range of 4 per cent, with a margin of 2 per cent on either side.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.