ETV Bharat / business

టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే - టాటా సన్స్ మిస్త్రీ కేసు లేటెస్ట్

టాటా సన్స్​-సైరస్ మిస్త్రీ కేసులో రిజిస్ట్రార్​ ఆఫ్ కంపెనీస్​ (ఆర్ఓసీ) పిటిషన్​పై సుప్రీం కోర్టు సానుకూల నిర్ణయం తీసుకుంది. తీర్పులో మార్పులు చేయడం కుదరదన్న ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది.

TATA
టాటాసన్స్-మిస్త్రీ కేసులో ఎన్​సీఎల్​ఏటీ తీర్పుపై సుప్రీం స్టే
author img

By

Published : Jan 24, 2020, 1:41 PM IST

Updated : Feb 18, 2020, 5:42 AM IST

టాటా సన్స్‌- సైరస్‌ మిస్త్రీ వివాదంలో జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​ఏటీ) తీసుకున్న మరో నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇదీ జరిగింది..

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఛైర్మన్​గా పునర్నియమిస్తూ ఎన్​సీఎల్​ఏటీ గతేడాది తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పులో మార్పులు చేయాలని ఎన్​సీఎల్​ఏటీకి విజ్ఞప్తి చేసింది రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్​ఓసీ). కానీ అందులో మార్పులు చేసేందుకు ఎన్​సీఎల్​ఏటీ నిరాకరించి ఆర్​ఓసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కారణంగా ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఆర్​ఓసి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపి ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయంపై తాజాగా స్టే విధించింది.

సైరస్‌ మిస్త్రీని కార్యనిర్వాహక ఛైర్మన్​గా నియమిస్తూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత న్యాయస్థానం ఈనెల 10న స్టే విధించింది.

టాటా సన్స్‌- సైరస్‌ మిస్త్రీ వివాదంలో జాతీయ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్ (ఎన్​సీఎల్​ఏటీ) తీసుకున్న మరో నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఇదీ జరిగింది..

సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఛైర్మన్​గా పునర్నియమిస్తూ ఎన్​సీఎల్​ఏటీ గతేడాది తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పులో మార్పులు చేయాలని ఎన్​సీఎల్​ఏటీకి విజ్ఞప్తి చేసింది రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్​ఓసీ). కానీ అందులో మార్పులు చేసేందుకు ఎన్​సీఎల్​ఏటీ నిరాకరించి ఆర్​ఓసీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ కారణంగా ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది ఆర్​ఓసి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​.ఏ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ విషయంపై విచారణ జరిపి ఎన్​సీఎల్​ఏటీ నిర్ణయంపై తాజాగా స్టే విధించింది.

సైరస్‌ మిస్త్రీని కార్యనిర్వాహక ఛైర్మన్​గా నియమిస్తూ అప్పీలేట్‌ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపైనా అత్యున్నత న్యాయస్థానం ఈనెల 10న స్టే విధించింది.

ZCZC
PRI GEN NAT
.MUMBAI DEL87
AVI-2NDLD GOAIR
GoAir suspends certain flights on delay in aircraft, engine deliveries
(Eds: Recasting intro, adding more details)
Mumbai, Jan 23 (PTI) In mounting woes, GoAir on Thursday announced temporary suspension of "certain flights" as there will be delay in delivery of aircraft by Airbus and engines by Pratt & Whitney.
          Some scheduled flights as well as those for which ticket sales are open would be affected, the carrier said.
          Details about the number of flights that would be impacted were not disclosed.
          In November and December, the airline had cancelled dozens of flights due to delay in aircraft deliveries and non-availability of engines.
          A320 neos in its fleet have been facing problems with P&W engines.
          In the last four weeks, the carrier said, it has gone through unplanned grounding of aircraft, which were supporting its current operation of fleet.
          "Now, we have been informed by our business partners Airbus and Pratt & Whitney of their inability to deliver previously promised aircraft and engines through March 9, 2020, that are required to support our current growth.
          "As a result, we have been forced to temporarily suspend certain flights that are part of our network, schedule and open for sale," it said in a statement.
          Currently, the airline operates more than 325 daily flights and has around 60 planes in its fleet. Majority of the aircraft are A320 neos.
          "GoAir is a valued customer of Airbus and we are proud of our relation. Airbus is supporting the engine maker to maintain the schedule for engine deliveries and support GoAir's smooth operations," an Airbus spokesperson said.
          In December, civil aviation watchdog DGCA decided to inspect all P&W engines that have been used for over 3,000 hours of GoAir's A320 neo aircraft.
          The delay in delivery of planes is expected to have an impact on the budget carrier's expansion plans. Recently, the airline also came under the regulatory scanner over the pilots allegedly violating Flight Duty Time Limit (FDTL) norms.
          GoAir said it remains on track to receive 12-15 aircraft each year through the end of 2025. On the back of a firm order for 144 A320neo aircraft, the business plan articulates a continued double-digit growth through 2025, it added.
          Further, the airline said the suspension of flights has been undertaken as far ahead of time as possible in order to minimise inconvenience to customers.
          "Despite our best efforts, we realise that our flight suspensions may inconvenience our customers, which we regret and profusely apologize. We expect with the support of Airbus and Pratt & Whitney to reinstate these flights and operate at the earliest opportunity," it added.
          The airline flies to 36 destinations, including nine overseas cities.
          "We would like to assure our customers and partners that our currently published schedule incorporates a conservative view of aircraft and engine deliveries as provided by Airbus and Pratt & Whitney to minimise, or eliminate, the need for flight cancellations in the future," the airline said.
          Regarding GoAir cancelling flights, SOTC Travel's President and Country Head, Leisure Daniel D'souza said the situation is still at a nascent stage and that it has not received many queries.
          "... we are monitoring the situation and its developments. We are working towards minimising the impact and inconvenience caused to our customers," he added. PTI IAS RAM RAM
MR
MR
01232117
NNNN
Last Updated : Feb 18, 2020, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.