ETV Bharat / business

నేటి నుంచి అందుబాటులోకి ఒప్పో 'ఎఫ్​15' స్మార్ట్​ఫోన్​ - ఒప్పో ఎఫ్​15 ధర

ఒప్పో నుంచి మిడ్​ రెంజ్ సెగ్మెంట్​లో వచ్చిన 'ఎఫ్​15' స్మార్ట్​ఫోన్ అమ్మకాలు భారత విపణిలో నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఈ కామర్స్​ సైట్లతోపాటు ఆఫ్​లైన్​ స్టోర్లలోనూ ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉండనుంది.

oppo
ఒప్పో ఎఫ్​15
author img

By

Published : Jan 24, 2020, 11:23 AM IST

Updated : Feb 18, 2020, 5:29 AM IST

ఇటీవల భారత మార్కెట్లోకి మిడ్​ రెంజ్​ సెగ్మెంట్​లో ఒప్పో ఆవిష్కరించిన 'ఎఫ్​15' స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు​ నేటి నుంచే ప్రారంభం కానున్నాయి.

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఎఫ్​15ను అందుబాటులోకి తెచ్చింది ఒప్పో. ఈ మోడల్​ ధరను రూ.19,990గా నిర్ణయించింది. ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ సహా.. ఆఫ్​లైన్​ స్టోర్లలోనూ ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ డెబిట్​, క్రెడిట్​కార్డు ద్వారా చెల్లింపులు చేసే వారికి 10 శాతం వరకు రాయితీ లభించనున్నట్లు ఒప్పో ఇదివరకే ప్రకటించింది.

ఎఫ్​15 కీలక ఫీచర్లు..

  • 16.2 సెంటీమీటర్ల ఫుల్ హెచ్​డీ, ఆమోలెడ్​ డిస్​ప్లే​
  • మీడియాటెక్​ హీలియో పీ70 ప్రాసెసర్​
  • 48 ఎంపీ+8 ఎంపీ+2ఎంపీ+2ఎంపీలతో వెనుకవైపు నాలుగు కెమెరాలు
  • 16 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 9 ఆధారిత కలర్ ​ఓస్​ 6.1.2
  • 4,000 ఎంఏహెచ్​ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

ఇదీ చూడండి:భారత స్మార్ట్​ఫోన్ మార్కెట్లోకి చైనా నుంచి మరో కంపెనీ

Intro:Body:

Bhopal, Jan 23 (IANS) The Bharatiya Janata Party (BJP) will hold protests at the collectors offices all over Madhya Pradesh on Friday.

"The BJP workers will gherao the district collectors' offices on January 24 in entire MP," state BJP vice-president Vijesh Lunawat told the media on Thursday evening.

Terming the Kamal Nath government's drive against mafia essentially meant to target the BJP cadre, the party said, the bureaucrats and the police were exploiting it to make money.

The Congress government was trying to demoralise the BJP workers by demolishing their "small negligible encroachments, while sparing the Congress leaders' massive illegal buildings," Lunawat alleged.

Congress spokesman Bhupendra Gupta dismissed the BJP charge saying the mafiaraj that prospered during the BJP's 15-year reign was crumbling now.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.