ETV Bharat / business

ఇకపై 24 గంటలూ నెఫ్ట్​ లావాదేవీలు.. సెలవుల్లోనూ వాడొచ్చు - రోజంతా నేఫ్ట్ సేవలు

ఈ నెల 16 నుంచి 24/7 నెఫ్ట్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా వెల్లడించింది. డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు  ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల సెలవు దినాల్లోనూ.. ఈ సేవలు వినియోగించుకునే వీలున్నట్లు తెలిపింది.

neft
నెఫ్ట్​
author img

By

Published : Dec 7, 2019, 8:22 AM IST

డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించేందుకు వీలుగా నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) లావాదేవీల్ని 24 గంటలూ కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి ఖాతాదారులు ఈ సేవల్ని రోజంతా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఒకవేళ బ్యాంకులకు సెలవులున్నా, ఈ సేవను వాడుకోవచ్చని పేర్కొంది.

ఇప్పటివరకు నెఫ్ట్‌ లావాదేవీలను గంటకోసారి (అవర్లీ బ్యాచెస్‌) సెటిల్‌ చేస్తున్నారు. మామూలు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, మొదటి, మూడో శనివారాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విడతల వారీగా నెఫ్ట్‌ లావాదేవీలను సెటిల్‌ చేస్తున్నారు. డిసెంబరు 16 నుంచి ఈ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. మొదటి సెటిల్‌మెంట్‌ డిసెంబరు 16వ తేదీ 00:30 గంటల తర్వాత (డిసెంబరు 15 రాత్రి) ప్రారంభమవుతుంది.

నెఫ్ట్‌ సెటిల్‌మెంట్లు సజావుగా సాగడానికి బ్యాంకులన్నీ తమ కరెంట్‌ ఖాతాల్లో అవసరమైన నిధుల్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. బ్యాంకుల పని వేళలు ముగిసిన తర్వాత, ఎస్‌టీపీ (స్ట్రైట్‌ త్రూ ప్రాసెసింగ్‌) పద్ధతిలో ఆటోమేటెడ్‌ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. నెఫ్ట్‌ విధానంలో ఖాతాదారులు రూ.2 లక్షల వరకు నగదు బదిలీ చేసుకొనే వెసులుబాటు ఉంది.

ఇదీ చూడండి:ఎంజీయూలో సమస్యలు.. 63,493 మారుతీ కార్లు రీకాల్

RESTRICTION SUMMARY: MUST CREDIT KSTP; NO ACCESS MINNEAPOLIS-ST. PAUL; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
++QUALITY AS INCOMING++
++PART MUTE AT SOURCE++
KSTP - MUST CREDIT KSTP; NO ACCESS MINNEAPOLIS-ST. PAUL; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
St. Cloud, Minnesota - 6 December 2019
++MUTE AT SOURCE++
1. Daylight aerial of crash scene
KSTP - MUST CREDIT KSTP; NO ACCESS MINNEAPOLIS-ST. PAUL; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
St. Cloud, Minnesota - 5 December 2019
2. SOUNDBITE (English) Dina Colville, Marty, Minnesota resident:
"We're a small community, you know, so we're very close.And, I'm a paramedic also, so it hits, we have a lot of military people who work for us, so, it hits close to home."
3. Medium of volunteers at school set up to serve first responders
4. Close of volunteers
5. SOUNDBITE (English) Alan Haus, volunteer:
"Everybody comes together, you know, at times of need. And it's just, they lend a hand."
6. Various of table of cookies, candy and cupcakes supplied by volunteers to first responders
7. Minnesota Governor Wes Walz walking into news conference at school
8. SOUNDBITE (English) Gov. Wes Walz (D) Minnesota:
"Words will never ease the pain of this tragic loss and the state of Minnesota is forever in the debt of these warriors."
9. Various of soldiers at school
10. SOUNDBITE (English) Gov. Wes Walz (D) Minnesota:
"My heart breaks for the families, the friends and the fellow soldiers. The coming days will be dark and difficult. The state of Minnesota stands ready to assist the families of our fallen heroes."
KSTP - MUST CREDIT KSTP; NO ACCESS MINNEAPOLIS-ST. PAUL; NO USE BY US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
St. Cloud, Minnesota - 6 December 2019
++MUTE AT SOURCE++
11. Various daylight aerials of crash scene
STORYLINE:
Army investigators will lead the probe into the crash of a Minnesota National Guard helicopter that killed all three soldiers aboard.
A five-member team from Fort Rucker, Alabama, was expected to arrive Friday to begin the work of determining why the Black Hawk crashed in a farm field Thursday during a routine maintenance test flight.
Master Sgt. Blair Heusdens, a spokeswoman for the Minnesota National Guard, told the St. Cloud Times on Friday that the names of the crew members would be released Saturday following a waiting period after notifying their families.
Heusdens said each family would be assigned a casualty assistance officer to help connect them to support programs "as long as the family needs them."
Gov. Tim Walz ordered flags flown at half-staff at state and federal buildings throughout Minnesota from 2:05 p.m. Friday until 2:05 p.m. Monday. That was the time on Thursday when the Guard lost contact with the crew shortly after the helicopter took off from the St. Cloud airport.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.