ETV Bharat / business

టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

author img

By

Published : Dec 18, 2019, 3:28 PM IST

Updated : Dec 18, 2019, 4:36 PM IST

mstry
టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

16:26 December 18

భారతీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూపునకు షాకిచ్చింది జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రైబ్యునల్. టాటా సన్స్ సంస్థకు సైరస్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా పునర్నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా ఎన్​. చంద్ర నియామకం అక్రమమని తీర్పు ఇచ్చింది ట్రైబ్యునల్. అయితే పునర్నియామకానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ సమయంలో టాటా సన్స్ సంస్థ అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

షాపూర్​జీ పల్లోంజీ వ్యాపార సంస్థ వారసుడైన సైరస్ మిస్త్రీ 2012లో టాటా సన్స్​కు అధినేత అయ్యారు. తర్వాత మారిన పరిస్థితుల మధ్య 2016 అక్టోబర్లో టాటా సన్స్ బాధ్యతల నుంచి మిస్త్రీని తప్పించారు. అనంతర కాలంలో టాటా సన్స్ గ్రూప్​ బోర్డు సభ్యుడిగానూ మిస్త్రీని తొలగించారు. ఈ నేపథ్యంలో టాటా సన్స్​లో 18.4 శాతం వాటాతో మైనారిటీ వాటాదారుగా ఉన్న మిస్త్రీ గ్రూప్ షాపూర్​జీ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్​ను ఆశ్రయించింది. అయితే ఈ కేసును ఎన్​సీఎల్​టీ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అపీలేట్ ట్రైబ్యునల్​ను ఆశ్రయించారు మిస్త్రీ. విచారణ అనంతరం సైరస్​ను తిరిగి ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్​గా నియమించాలంటూ అపీలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.

15:25 December 18

టాటా గ్రూపునకు షాక్​- ఛైర్మన్​గా సైరస్ మిస్త్రీ పునర్​ నియామకం

టాటా సన్స్​పై కేసులో అసాధారణ విజయం సాధించారు సైరస్ మిస్త్రీ. మిస్త్రీని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్​గా నియమిస్తూ జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్​. చంద్రను ఛైర్మన్​గా నియమించడం అక్రమమని తీర్పు ఇచ్చింది. 

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Macao, China - Dec 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Board reading (Chinese/Portuguese/English) "A Panorama of Rivers and Mountains 3.0"
2. Various of digital display of Chinese painting masterpiece "A Panorama of Rivers and Mountains" in progress
3. SOUNDBITE (Chinese) Lai Ga Jeun, middle school student (partially overlaid with shot 4):
"Such a combination of high-tech [and traditional art] allows me to know more about the people's life then, and also gives me a deeper understanding of what our motherland used to be like."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Digital art exhibition in progress
++SHOT OVERLAYING SOUNDBITE++
5. Various of exhibition of Chinese painting masterpiece "A Panorama of Rivers and Mountains" in progress
6. SOUNDBITE (Chinese) Mok Ian Ian, president, Cultural Affairs Bureau, Macao Special Administrative Region (partially overlaid with shot 7):
"Since Macao's return to the motherland in 1999, we have annually held major cultural events of such a large scale, such as special exhibitions of cultural relics, in cooperation with the Palace Museum in Beijing. It shows the warm care and strong support for Macao's cultural construction from the Central Government. People in Macao are very grateful."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Chinese painting masterpiece "A Panorama of Rivers and Mountains" on display
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Various of visitors
An exhibition series presenting the collections of the Palace Museum on an unprecedented scale was inaugurated Tuesday at the Macao Museum of Art, in celebration of the 20th anniversary of Macao's return to the motherland.
The exhibition series, under the theme "The Long Journey: The Forbidden City and Maritime Silk Road," seeks to lead the audience to revisit the magnificence that ensued in the course of Chinese and Western cultural exchanges by displaying cultural gems associated with the Maritime Silk Road.
As the first phase of the exhibition series, an exhibition using state-of-art digital interactive technology to display Chinese painting masterpiece "A Panorama of Rivers and Mountains" was launched Tuesday evening and will last until March 15, 2020
"A Panorama of Rivers and Mountains 3.0" exhibition illustrates the extraordinary charm of the painting of Northern Song Dynasty (960-1127), the largest piece among extant Chinese blue-green landscape paintings and one of the 10 most famous ancient paintings in China, by means of digital multimedia, interactive experience and spatial displays.
The digital long scroll, with 35 meters in length and six meters in height, is the world's first dynamic digital scroll with multichannel technology and real-time interaction with the audience, and is equipped with the function to change the appearance to represent different seasons and weather, according to organizers of the event.
Through the combination of traditional artistic techniques and innovative digital technology, it allows the audience to feel the magnificent landscape in the painting, as well as the philosophical sentiments behind.
"Such a combination of high-tech [and traditional art] allows me to know more about the people's life then, and also gives me a deeper understanding of what our motherland used to be like," Lai Ga Jeun, a Macao middle school student, said in an interview with China Central Television.
The exhibition series was co-organized by the Cultural Affairs Bureau of the Macao Special Administrative Region government and the Palace Museum in Beijing to celebrate the 70th anniversary of the founding of the People's Republic of China and the 20th anniversary of Macao's return to the motherland.
At the inauguration ceremony, President of the Cultural Affairs Bureau of Macao Mok Ian Ian said since its establishment in 1999, the Macao Museum of Art has been cooperating with the Palace Museum to present a large-scale exhibition of cultural relics to Macao residents every year.
"Since Macao's return to the motherland in 1999, we have annually held major cultural events of such a large scale, such as special exhibitions of cultural relics, in cooperation with the Palace Museum in Beijing. It shows the warm care and strong support for Macao's cultural construction from the Central Government. People in Macao are very grateful," said Mok.
The Chinese government resumed the exercise of sovereignty over Macao on December 20, 1999, ending the over 400 years of Portuguese colonial rule of the region. Since its return to China, Macao has undergone profound socioeconomic changes, with its per capita GDP being the third highest in the world behind Luxembourg and Switzerland, according to the International Monetary Fund.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 18, 2019, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.