ETV Bharat / business

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం

ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం సిద్ధమైంది. ముఖ్యంగా భారత్​ పెట్రోలియం సహా మొత్తం మూడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు కేబినేట్ ఆమోదం!
author img

By

Published : Nov 21, 2019, 5:46 AM IST

ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చమురు దిగ్గజం భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​(బీపీసీఎల్​), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా (ఎస్​సీఐ), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(కాన్​కోర్​) సంస్థలను ప్రైవేటికరించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది మార్చిలోగా బీపీసీఎల్​ విక్రయం పూర్తవుతుందని నిర్మలా సీతారామన్​ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ వాటాలు ఇలా..

ప్రస్తుతం బీపీసీఎల్​లో ప్రభుత్వానికి.. 53.29 శాతం వాటా ఉంది. ఈ వాటా మొత్తం విక్రయించి.. సంస్థ యాజమన్యాన్ని ప్రైవేటు చేయాలని కేంద్రం యోచన. ఎస్​సీఐలో 63.75 శాతం వాటను, కాన్​కోర్​లో 30.9 శాతం పెట్టుబడులను ఊపసంహరించుకోవాలన్నది కేంద్రం ప్రణాళిక.

అదే విధంగా మరిన్ని ప్రభుత్వ సంస్థల నుంచి 51 శాతం కన్నా తక్కువకు.. ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనకు అంగీకరం తెలిపింది. ప్రధానంగా.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాబితాలో ఉంది.

ఆర్థిక మందగమనం నేపథ్యంలో.. ప్రభుత్వాదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉల్లి దిగుమతులకు ఒకే..

ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతికీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో పలు ప్రాంతాల్లో ఉల్లి లభ్యత తగ్గి.. ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ఈ ప్రభావం అధికంగా ఉంది.

ఈ నేపథ్యంలో ధరల కట్టడికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్​ తెలిపారు.

ఇదీ చూడండి:టెలికాం సంస్థలకు కేంద్రం భారీ ఊరట!

RESTRICTION SUMMARY: AP Clients Only
SHOTLIST:
SENATE TV - AP CLIENTS ONLY
Washington - 20 November 2019
++SOUNDBITES SEPARATED BY BLACK ++
1. SOUNDBITE (English) Sen. Mitch McConnell, (R) Kentucky:
"Yesterday, the United States Senate spoke out forcefully and clearly for the brave people of Hong Kong. We unanimously passed the Hong Kong Human Rights and Democracy Act. As the author of the original United States Hong Kong Policy Act back in 1992 and somebody who advocated for Hong Kong for decades. I was proud to speak out on this back in the summer when the protests began. I was also proud to secure important policy steps for Hong Kong in the state and foreign ops subcommittee back in September. I'm also proud that senators approved these further steps to update the original law to preserve Hong Kong's autonomy and democracy and provide more tools for holding Beijing accountable."
++ BLACK FRAMES ++
2. SOUNDBITE (English) Sen. Mitch McConnell, (R) Kentucky:
"Even before this new bill becomes law, Congress has already given the administration significant powers to act, including authorities to directly sanction individuals who violate human rights. And I urge every trading nation around the world to look clearly at Hong Kong and at (Chinese Foreign Ministry spokesman) Geng Shuang and imagine the costs as China continues to entrench its surveillance state and export it all around the world. The Senate continues to do our part, everyone else must do theirs as well. The United States and the world must stand with Hong Kong."
STORYLINE:
Senate Majority leader is praising the passage of the bill by the Senate on Tuesday that supports human rights in Hong Kong following months of often-violent unrest in the semi-autonomous Chinese city.
The Hong Kong Human Rights and Democracy Act was passed by voice vote. It now goes to the House, which has already passed similar legislation.
China responded by threatening to take "strong countermeasures" if Congress proceeds with passage of the bill.
The measure mandates sanctions on Chinese and Hong Kong officials who carry out human rights abuses and require an annual review of the favorable trade status that Washington grants Hong Kong.
"I urge every trading nation around the world to look clearly at Hong Kong and at Geng Shuang and imagine the costs as China continues to entrench its surveillance state and export it all around the world," said Senate Majority Leader  Mitch McConnell.
Mass protests in Hong Kong started in June over a proposed extradition bill that would have allowed suspects to be sent to mainland China for trial. Activists saw the legislation as part of a continuing erosion of rights and freedoms that Hong Kong was promised it could keep when Britain returned its former colony to China in 1997.
China has opposed all criticism of the handling of the Hong Kong protests as unwarranted interference in its domestic affairs.
In a statement Wednesday, Chinese Foreign Ministry spokesman Geng Shuang said the aim of the bill was to "bolster anti-China, extremist and violent radicals who attempt to disrupt Hong Kong (and) damage Hong Kong's prosperity and stability" as part of a plot to contain China's development.
The Hong Kong government released a statement expressing its own displeasure with such actions from the U.S. government, saying they are "unnecessary and unwarranted" and will "harm the relations and common interests between Hong Kong and the U.S
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.