ETV Bharat / business

కాలం ఎందుకు వెనక్కి వెళ్లదంటే...! - కాలం ఎందుకు వెనక్కి వెళ్లదంటే...!

పొడవు, వెడల్పు, ఎత్తుల్లాగే కాలం కూడా ఒక కొలత. పొడవు, వెడల్పు, ఎత్తుల విషయంలో మనం ముందుకు, వెనక్కూ ఎటైనా వెళ్లొచ్చు. కానీ, కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది. వెనక్కివెళ్లడం అనేది ఉండదు. ఎందుకలా? ఈ ప్రశ్నకు చాలా కాలం శాస్త్రవేత్తలు సరైన బదులు చెప్పలేకపోయారు.

Why does time always run forwards and never backwards?
కాలం ఎందుకు వెనక్కి వెళ్లదంటే...!
author img

By

Published : Jan 8, 2020, 7:08 AM IST

కాలంలో ముందుకు వెళ్లినా, వెనక్కి వెళ్లినా భౌతికశాస్త్ర సూత్రాలు ఒకేలా పనిచేస్తాయన్న సిద్ధాంతం ఒక చిక్కుముడిగా మారింది. చాలా కాలం సరైన సమాధానం లేకుండా ఉన్న ఆ ప్రశ్నకు జవాబు అనుకోని చోట దొరికింది. స్టీమ్ ఇంజిన్‌ దానికి బదులు చెప్పింది.

పారిశ్రామిక విప్లవ ప్రారంభంలో స్టీమ్ ఇంజిన్లను మరింత మెరుగ్గా పనిచేసేలా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కృషి చేశారు. ఇంజిన్‌కి నాలుగు దిశలా ఉష్ణం, శక్తిని ఎలా ప్రవహింపజేయాలో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా థర్మోడైనమిక్స్ అనే కొత్త శాస్త్రం పుట్టింది. స్టీమ్ ఇంజిన్స్ పనితీరు గురించి థర్మోడైనమిక్స్ చాలా చెబుతుంది. ముఖ్యంగా సంఘటనలు ఒక క్రమంలోనే ఎందుకు జరుగుతాయో థర్మోడైనమిక్స్ రెండో నియమం వివరిస్తుంది.

కారణం ఎంట్రోపీ

స్వతంత్ర వ్యవస్థలు మరింత అవ్యవస్థీకృతంగా మారతాయే తప్ప.. ఎప్పటికీ వ్యవస్థీకృతంగా మారవు అని ఈ నియమం చెబుతుంది. ఉదాహరణకు ఓ కాఫీ కప్పు నేలపై పడితే.. అది పగిలి, అందులో ఉన్న కాఫీ బయటకు చిందుతుంది. ఈ ప్రక్రియను తిరిగి వెనక్కు మళ్లించడం కుదరదు. వ్యవస్థలను అవ్యవస్థీకృతంగా మార్చొచ్చు. కానీ, వాటిని పూర్వ స్థితికి తీసుకువెళ్లడం సాధ్యం కాదు. అలా ఎందుకు చేయలేమనేదే థర్మో డైనమిక్స్ రెండో నియమం వివరిస్తుంది. అందుకు కారణం ఎంట్రోపీ అని చెబుతుంది.

ఎంట్రోపీ అంటే!

ఎంట్రోపీ అంటే ఒక వ్యవస్థలో యాంత్రిక శక్తిగా మారలేని శక్తి పరిమాణం. ఒక వస్తువు ఎంట్రోపీ ఎంత ఎక్కువగా ఉంటే, అది అంతగా పనికిరాకుండా పోతుంది.

Why does time always run forwards and never backwards?
సమీకరణం

చిత్రంలో కనిపించే 'ఎస్' ఎంట్రోపీని సూచిస్తుంది. 'డీ' దానిలో వచ్చే మార్పును తెలిపే గణితపరమైన సంకేతం. 'డీఎస్' అంటే ఎంట్రోపీలో వచ్చే మార్పు. ఒక వ్యవస్థ ఎంట్రోపీ నిత్యం పెరుగుతూనే ఉంటుందనేదే ఆ సమీకరణం అర్థం.

కప్పు పగిలినప్పుడు, కాఫీలో పాలను కలిపినప్పుడు.. ఆ సంఘటనలు థర్మో డైనమిక్స్ రెండో సూత్రం ప్రకారమే జరుగుతాయి. పగిలిన కప్పు పూర్వ స్థితికి రావాలనుకుంటే, కాఫీ, పాలు తిరిగి వేరుపడాలనుకుంటే... అది ఆ సూత్రానికి విరుద్ధం అవుతుంది.

విశ్వంలో సంఘటనల క్రమాన్ని రెండో సూత్రం వివరిస్తుంది. ఎస్‌లో ఉండే ఆ ప్రవాహమే మనం కాలం అనుకునేదాని గురించి స్పష్టంగా చెబుతోంది... అది ఎప్పుడూ వెనక్కివెళ్లదని. ఎంట్రోపీ తగ్గడం థర్మో డైనమిక్స్ రెండో సూత్రానికి విరుద్ధం కాబట్టే కాలం వెనక్కి వెళ్లదు. విశ్వం ఎంట్రోపీ, అవ్యవస్థీకృత తత్వం నిత్యం పెరుగుతూనే ఉంటుంది. అంటే, ఎంట్రోపీ గరిష్ఠ దశకు చేరుకున్నప్పుడు మన విశ్వం పూర్తి అవ్యవస్థీకృతంగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు దీన్ని 'థర్మల్ డెత్' అంటున్నారు. ఇక్కడ డెత్ అంటే అంతా నాశనమైపోయి, బూడిదవ్వడం కాదు. అంతకంటే ఘోరంగా ఉంటుంది. విశ్వమంతా ఒకటే ఉష్ణోగ్రత ఉంటుంది. జీవం ఉండదు. నక్షత్రాలు, పదార్థాలు మాయమవుతాయి. కొన్ని పార్టికల్స్, వాటి రేడియేషన్ మాత్రమే ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ విశ్వం విస్తరిస్తూ పోతుంది. దాని శక్తి నశించి, ఖాళీగా మారిపోతుంది. దీన్ని 'బిగ్ ఫ్రీజ్' అని కూడా అంటుంటారు.

అయితే, బిగ్​ ఫ్రీజ్ పరిణామం గురించి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఇది జరిగేందుకు బిలియన్ల బిలియన్ల బిలియన్ల ఏళ్లు పడుతుంది. ఎంట్రోపీ విశ్వాన్ని ఎలా నాశనం చేసిందో చూసేందుకు మానవమాత్రుడెవరూ మిగలరు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 7 January 2020
1. Various of Venezuelan opposition leader Juan Guaido exiting the building of Democratic Action Party alongside fellow lawmakers to go to the National Assembly
2. Guaido on a motorcycle
3. Various of Guaido walking towards the National Assembly, gesturing for people to follow him
4. Security forces patrolling areas outside National Assembly
5. Guaido inside Assembly with supporters and other lawmakers
6. SOUNDBITE (Spanish) Juan Guaido, Venezuela opposition leader:
"It's been difficult days in Venezuela, years. We have a humanitarian catastrophe, product of the blockade and the dictatorship."
7. Lawmakers and news media inside the chamber
8. Guaido addressing people in the chambers UPSOUND (Spanish) "We are here Venezuela, defending the rights of everyone."
9. Wide of Guaido talking
10. Guaido and other lawmakers raising their hands to start session
11. Mid of chamber
12. Guaido being sworn in UPSOUND: (Spanish) "In the name of Venezuela, I swear to fulfill my duties of President in charge and to look for a solution to the crisis to be able to live with dignity, prosperity, and recuperate humanity in Venezuela. If I were to do so, may God reward me." Lawmaker saying UPSOUND (Spanish) "If you were to do so, may God, and the homeland reward you, everything else we won't say it. It's not necessary."  Guaido bowing
JUAN GUAIDO PRESS HANDOUT - AP CLIENTS ONLY
Caracas - 7 January 2020
13. Guaido leaving National Assembly, being surrounded by supporters and news media
STORYLINE:
Opposition leader Juan Guaido and opposition lawmakers pushed their way into Venezuela's legislative building Tuesday following a standoff with security forces as the nation's political divide deepens.
The man recognized by the U.S. and over 50 other nations as Venezuela's rightful president made his way toward his seat in the National Assembly and led lawmakers in boisterously singing the country's anthem.
Shortly thereafter electricity in the building went out, but lawmakers continued in the dimly-lit assembly, shouting into microphones that did not work to declare Guaido the legitimate president of the congress.
"We are here Venezuela, defending the rights of everyone," Guaido yelled.
Venezuela's opposition is facing its biggest test yet after government-backed lawmakers announced they were taking control of what Guaido supporters have described as the nation's last democratic institution.
Guaido has served as president of the National Assembly for the last year and used it as his platform to gain international recognition. He was expected to be re-elected as the legislature's leader Sunday but was blocked along with several other lawmakers from entering congress.
Former opposition ally Luis Parra declared himself the National Assembly's leader, claiming to have won the votes of 81 lawmakers.
The opposition refutes that tally and says 100 lawmakers, a majority, voted for Guaido in a legislative session held later at a Venezuelan newspaper.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.