ETV Bharat / business

'అమెజాన్​ ప్రైమ్ వీడియో' ఇక మరింత శక్తిమంతం - బాలీవుడు ప్రముఖులతో బెజోస్ భేటీ

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. షారుఖ్​ఖాన్​, జోయా అక్తర్​లతో మాట్లాడుతూ... భారత్​లో అమెజాన్ ప్రైమ్ వీడియోకు మంచి ఆదరణ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ప్రైమ్​ వీడియోపై తమ పెట్టుబడులు రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

We're doubling down on our investments in India for Amazon Prime Video: Jeff Bezos
'అమెజాన్​ ప్రైమ్ వీడియో' ఇక మరింత శక్తిమంతం
author img

By

Published : Jan 17, 2020, 11:47 AM IST

'అమెజాన్ ప్రైమ్​ వీడియో'పై తమ పెట్టుబడులు రెట్టింపు చేయనున్నట్లు అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్​ తెలిపారు. మిగతా దేశాలతో పోల్చితే భారత్​లో తమ కంపెనీ స్ట్రీమింగ్ సర్వీస్​ చాలా మెరుగ్గా పనిచేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.

భారత్​లో పర్యటిస్తున్న బెజోస్ ముంబయిలో గురువారం రాత్రి​ బాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యారు. సూపర్​స్టార్​ షారుఖ్​ఖాన్​, దర్శకుడు జోయా అక్తర్​లతో మాట్లాడుతూ.. తన భారత పర్యటన అనుభవాలను పంచుకున్నారు. పుస్తకాల విక్రయంతో మొదలైన అమెజాన్ ప్రస్థానాన్ని బెజోస్ వివరించారు.

"ప్రైమ్ వీడియో ప్రపంచమంతటా బాగానే ఉంది. జపాన్, జర్మనీ, అమెరికాలో బాగా పనిచేస్తోంది. కానీ మిగతా వాటితో పోల్చితే భారత్​లోనే బాగా మెరుగ్గా ఉంది. వ్యాపారపరంగా చూస్తే ఇది చాలా బాగుంది. అందుకే భారత్​లో ప్రైమ్ వీడియోపై మా పెట్టుబడులు రెట్టింపు చేయాలని నిర్ణయించాం."
- బెజోస్​, అమెజాన్ సీఈఓ

టీవీతో స్వర్ణయుగం

ఈ ప్రపంచం టెలివిజన్ స్వర్ణయుగాన్ని సాక్ష్యంగా ఉందని.. ఇప్పుడు అమెజాన్ 'మోస్ట్​ టాలెంట్ ఫ్రెండ్లీ' స్టూడియోగా ఉండాలని ఆశిస్తున్నానని బెజోస్ అన్నారు. భారతదేశం కూడా తన ప్రణాళికలో భాగంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్నవారికి తమ ఈ కామర్స్ సేవలు (షిప్పింగ్​) ఉచితంగా అందిస్తున్నామని, ఇది చాలా గొప్ప విషయమని బెజోస్ అభిప్రాయపడ్డారు.

తెగచూస్తున్నారు!

తమ సేవలు ప్రారంభించిన కేవలం రెండేళ్లలోనే భారత వినియోగదారులు... ప్రైమ్ వీడియోను చూస్తున్న గంటలు ఆరు రెట్లు పెరిగాయని బెజోస్ తెలిపారు.
నెట్​ఫ్లిక్స్, హాట్​స్టార్​తో తీవ్రపోటీ ఎదుర్కొంటున్న ప్రైమ్​ వీడియో... మరో ఏడు కొత్త షోలను ఆవిష్కరించింది. త్వరలోనే భారతీయ కంటెంట్​నూ తన స్ట్రీమ్ సర్వీసుకు జోడించనుంది.

ఇదీ చూడండి: 3 దశాబ్దాల కనిష్ఠానికి చైనా వృద్ధి రేటు

ZCZC
PRI DSB ECO ENT ESPL NAT WRG
.MUMBAI ENT21
BEZOS-PRIME VIDEO
We're doubling down on our investments in India for Amazon Prime Video: Jeff Bezos
By Bedika
         Mumbai, Jan 16 (PTI) Amazon chief Jeff Bezos on Thursday said Prime Video is doing better than expectations in India and he has decided to double down the investment for the streaming service in the country.
         Bezos met a Bollywood gathering as he sat down for a chat with superstar Shah Rukh Khan and director Zoya Akhtar on his first trip to Mumbai though he has been to India earlier.
         "Prime Video is doing well all over the world. It is doing well in Japan, in Germany as well as in America. It is doing well everywhere but there's nowhere it's doing better than in India," Bezos said during the half-an-hour-long chat with Shah Rukh and Zoya.
         He added that the Prime membership, which comes with free shipping from Amazon, has also proved great for the e-commerce service.
         "It's a vehicle to make fantastic content and from business point of view, it works for us as well. So we love it. We just made a decision to double down in our Prime Video investments here in India," he said.
         Bezos said he started Amazon in 1994 with the idea to build the world's biggest book store and to be able to afford a forklift but never thought it would become so huge.
         The streamer also unveiled seven more shows that will soon be joining its exclusive Indian content slate.
         The shows are "Dilli", "Bandish Bandits", "Paatal Lok", "Gormint", "Mumbai Diaries-26/11", "The Last Hour" and "Sons of Soil- Jaipur Pink Panthers".
         The billionaire said the whole world is witnessing "a golden age of television".
         "When you look at TV series today, they are really good in terms of quality. They're as good as the very best movies have ever been. And now we're getting the best storytellers and actors to come and do TV.
         "This is one of those businesses where the viewer is always looking for something fresh. And so you can never find a formula because as soon as you find the formula, it's not fresh anymore. So it really takes human ingenuity... I want Amazon Studios to be all over the world."
         He further said that he wants Amazon Studios to be "the most talent friendly studio in the world".
         "One of the hardest things that humans do is tell riveting, engaging, inspiring stories. When you get it right, it's a lever that can change the world."
         The event ended with a soul-stirring performance by music maestro A R Rahman, who performed his famous sufi numbers 'Kun Faya Kun', 'Maula Ali' and 'Mann Kunto Maula'. PTI BK
RB
RB
01162312
NNNN
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.