ETV Bharat / business

టాటా నుంచి కొత్త మోడల్​- రూ.5.3 లక్షలకు 'ఆల్ట్రోజ్' - టాటా నుంచి కొత్త మోడల్​ రూ.5.3 లక్షలకు ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్ విభాగంలోకి ప్రవేశించి, ఆల్ట్రోజ్ మోడల్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.5.29 లక్షలు (ఎక్స్​ షోరూం ఇండియా)గా నిర్ణయించింది.

Tata Motors enters premium hatchback segment, rolls out Altroz
టాటా నుంచి కొత్త మోడల్​- రూ.5.3 లక్షలకు ఆల్ట్రోజ్
author img

By

Published : Jan 22, 2020, 6:45 PM IST

Updated : Feb 18, 2020, 12:33 AM IST

టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్​బ్యాక్​ విభాగంలోకి ప్రవేశించింది. ఆల్ట్రోజ్​ను రూ.5.29 లక్షల (ఎక్స్​-షోరూమ్​ ఇండియా) ప్రారంభ ధరతో విడుదల చేసింది. లీడింగ్ డిజైన్​, సేఫ్టీ, టెక్నాలజీ, డ్రైవింగ్ డైనమిక్స్​ దీని ప్రత్యేకత అని కంపెనీ పేర్కొంది.

గతేడాది డిసెంబర్​లో ఆవిష్కరించిన ఆల్ట్రోజ్​.. పరిశ్రమలోనే మొట్టమొదటి బీఎస్​-6 డీజిల్​-రెడీకారుగా నిలిచింది. టాటా మోటార్స్ బ్రాండ్​కు చెందిన (ఆల్ఫా ప్లాట్​ఫాం) మొదటి మోడల్​ కూడా ఇదే. అలాగే ఇంపాక్ట్ 2.0 డిజైన్​ కలిగిన రెండో వాహనం కూడా ఇదే కావడం విశేషం.

"మార్కెట్​ కష్టాల్లో ఉన్న సమయంలో మా ఉత్పత్తిని తీసుకొస్తామని చెప్పాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త తరం బీఎస్​-6 వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చాం. మా మార్కెట్​ కవరేజీని మరింత విస్తరిస్తాం. "
- గుంటెర్ బుట్షెక్​, టాటా మోటార్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్​

ఇక్కడ లభిస్తుంది..

ఆల్ట్రోజ్​ అన్ని టాటా మోటార్స్ అధీకృత డీలర్​షిప్​లలో 5 ట్రిమ్​ స్థాయిల్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఆల్ట్రోజ్​లో రిథమ్​, స్టైల్​, లగ్జరీ, అర్బన్ అనే నాలుగు ప్యాక్​లు ఉంటాయి. వీటిలో ఒకటి ఎంపిక చేసుకుని ఆరు వేర్వేరు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్​ కస్టమైజబుల్ ఆప్షన్స్​ తీసుకోవచ్చు.

మొదటి 'ఓఈఎమ్​'గా టాటా మోటార్స్

ఆల్ట్రోజ్​, నెక్సాన్​లను ప్రవేశపెట్టిన టాటా మోటార్స్​ బీఎస్​-6 రెడీ డీజిల్​ వేరియంట్లకు కావాల్సిన అసలైన పరికరాల (మొదటి) తయారీదారుగా (ఓఈఎం)గా నిలిచింది.

మరో మూడు మోడల్స్​ కూడా

టాటా మోటార్స్​... ఆల్ట్రోజ్​తో పాటు నెక్సాన్​, టియాగో, టైగోర్​ బీఎస్​-6 వెర్షన్​లను విడుదల చేసింది.

కొత్త నెక్సాన్​... 1.2ఎల్​ రివొట్రాన్​ టర్బోఛార్జ్​డ్ పెట్రోల్​ బీఎస్-6 ఇంజిన్​తో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.95 లక్షలు. నెక్సాన్​ 2020... 6-స్పీడ్ మాన్యువల్​, ఏఎమ్​టీ ఆప్షన్లతో లభిస్తుంది.

టియాగో 2020 మొదటి తరం టియాగోకు వారసుడిగా వచ్చింది. ఇది కూడా మాన్యువల్, ఏఎమ్​టీ ఎంపికల్లో లభిస్తుంది. ఇది 1.2ఎల్ రెవోట్రాన్ పెట్రోల్ బీఎస్​-6 ఇంజిన్​తో వస్తుంది. దీని ధర రూ.4.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టైగోర్ 2020 ప్రారంభ ధర రూ.5.75 లక్షలకు లభిస్తుంది. 1.2ఎల్ రెవోట్రాన్ పెట్రోల్ బిఎస్​-6 ఇంజిన్​తో లభిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.

ఇదీ చూడండి: పద్దు​ 2020: వేతన జీవులకు ఊరట లభించేనా?

ZCZC
PRI ECO NRG
.JAIPUR NRG12
RJ-NABARD-GEHLOT
Improvement in economy should be top priority: Gehlot
          Jaipur, Jan 22 (PTI) Rajasthan Chief Minister Ashok Gehlot said that improvement in the economy should be the top priority in the view of current economic conditions.
          He also urged nationalised banks to consider one-time settlement of loans of farmers in the state to further strengthen the agriculture sector.
          Gehlot was addressing the State Level Credit Seminar organised by NABARD here on Wednesday. The chief minister released the State Focus Paper of the year 2020-21 of NABARD.
          In this paper, NABARD has assessed a loan disbursement of Rs 2,11,659 crore to priority sectors in the state. Out of which 65 per cent has been earmarked for agriculture, 22 per cent for MSME and the remaining 13 per cent for other priority sectors.
          Chief Secretary D B Gupta said that banks should strive vigorously towards achieving the goal of disbursing loans to priority sectors. This will help in improving the social and economic condition of the people in rural areas and in better implementation of the schemes of the state government.
          Gehlot said that just as the nationalised banks have given relief to industrialists by making one-time settlement of loans, they should consider one-time settlement of loans of farmers in the state to further strengthen the agriculture sector.
          Chief General Manager of NABARD, Suresh Chandra said that under the State Focus Paper, the main focus of NABARD this year is on high-tech agriculture. He said that the state government was encouraging Farmer Producer Groups (FPOs) and MSMEs.PTI AG
MR
MR
01221720
NNNN
Last Updated : Feb 18, 2020, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.