ETV Bharat / business

రియల్​మీ ఎక్స్​2 ప్రో స్మార్ట్​ఫోన్​ ఇక మరింత చౌక! - మరింత తక్కువ ధరకే రియల్​మీ ఎక్స్​ 2 ప్రో

రియల్​మీ త్వరలో ఎక్స్2 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్​ను భారత మార్కెట్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న రియల్​మీ ఎక్స్​ 2 ప్రో కన్నా ఇది తక్కువ ధరకే లభించనుంది.

Realme X2 Pro to Become Even More Affordable as 64GB Variant is Arriving
రియల్​మీ ఎక్స్​2 ప్రో స్మార్ట్​ఫోన్​ ఇక మరింత చౌక!
author img

By

Published : Dec 25, 2019, 3:23 PM IST

ఎక్స్​2 ప్రో... స్మార్ట్​ఫోన్ల దిగ్గజం రియల్​మీ నుంచి వచ్చిన కొత్త మోడల్​. అదిరే ఫీచర్లతో ఇటీవలే మార్కెట్​లోకి వచ్చింది. ధర రూ.29,999. స్పెసిఫికేషన్స్​ బాగున్నా ఖరీదు కాస్త ఎక్కువని అనుకునేవారికి తాజాగా శుభవార్త చెప్పింది రియల్​మీ. తక్కువ ధరకే ఎక్స్​2 ప్రో 6జీబీ/64జీబీ వేరియంట్​ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

రియల్​మీ ఎక్స్​2 ప్రో స్పెషిఫికేషన్స్​

  • క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్​ 855 ఎస్​ఏసీ
  • 8జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజీ
  • 6.5 అంగుళాల ఎఫ్​హెచ్​డీ+ (2400X1080 పిక్సెల్స్) సూపర్​ అమోలెడ్​
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్​
  • 90 హెర్జ్​​ డిస్​ప్లే, వాటర్​ డ్రాప్​ నాచ్​

కెమెరా ప్రత్యేకతలు

  • 64 ఎమ్​పీ సెన్సార్​తో పాటు 8 ఎమ్​పీ అల్ట్రా వైడ్​ కెమెరా
  • 2ఎమ్​పీ డెప్త్​ సెన్సార్​, 13 ఎమ్​పీ టెలిఫొటో సెన్సార్​
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఎక్స్​2 ప్రో 6జీబీ/64జీబీ వేరియంట్​లో కెమెరాకు సంబంధించి రియల్​మీ ఎలాంటి మార్పులు చేస్తుందో వేచిచూడాలి.

ఎక్స్​2 ప్రో మాస్టర్ ఎడిషన్

రియల్​మీ ఎక్స్​ 2 ప్రో మాస్టర్ ఎడిషన్​ 12 జీబీ+256 జీబీ వేరియంట్ మంగళవారమే మార్కెట్​లోకి వచ్చింది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్​తో ప్రీమియం లుక్​తో ఆకట్టుకుంటోంది. కాంక్రీట్​, రెడ్ బ్రిక్​ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. ఫోన్ వెనుక భాగం మ్యాట్​ ఫినిష్​​తో ఉంది. మాస్టర్​ ఎడిషన్​ ధర రూ.34,999.
ఈ స్మార్ట్​ ఫోన్​ నిన్నటి నుంచి ఫ్లిప్​కార్ట్​, రియల్​మీ వెబ్​సైట్​ల్లో అందుబాటులోకి వచ్చింది. జియో చందాదారులకు సుమారుగా రూ.11,500 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది.

ఇదీ చూడండి: ముకేశ్‌కు కలిసొచ్చిన 2019.. భారీగా పెరిగిన సంపద

RESTRICTION SUMMARY: NO ACCESS MAINLAND CHINA
SHOTLIST:
++QUALITY AS INCOMING++
CCTV – NO ACCESS MAINLAND CHINA
Chengdu - 24 December 2019
1. South Korean President Moon Jae-in and Japanese Prime Minister Shinzo Abe shaking hands
2. Officials from both countries sitting down at the table
3. Zoom in on Abe
4. Wide of meeting
5. Mid of Moon
6. Wide of meeting
7. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"Japan and South Korea are engaged in dialogue on export control issues and I look forward to reaching a sensible solution as soon as possible."
7. Wide of meeting
8. Mid of Abe
9. Mid of Moon
10. Pan from South Korea officials to Japanese officials
STORYLINE:
Japanese Prime Minister Shinzo Abe and South Korean President Moon Jae-In held talks Tuesday on the sidelines of a trilateral summit in southwestern China's Chengdu.
It is the first formal meeting between Abe and Moon in 15 months since bilateral relations have strained over issues of wartime labour compensation and trade.
Kyodo News Agency reported that the leaders agreed to continue dialogue, but no substantive progress was made.
Moon said that Seoul is looking forward to a "sensible solution" to Japan's controls on exports.
Tokyo earlier agreed to resume discussions with Seoul on their dispute over Japan's tightened controls on exports of key chemicals used by major South Korea companies to make computer chips and smartphone displays.
Japan's controls were widely seen as retaliation for South Korean court rulings that called for Japanese companies to offer reparations to aging South Korean plaintiffs for their World War II forced labour.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.