ETV Bharat / business

కంటి చూపులేనివారి కోసం ఆర్​బీఐ 'యాప్​' - కంటి చూపులేనివారి కోసం ఆర్​బీఐ యాప్​

కంటిచూపు లేనివారి కోసం 'ఎంఏఎన్ఐ-మనీ' పేరిట ఓ మొబైల్ యాప్ తీసుకొచ్చింది ఆర్​బీఐ. ఇది ఆఫ్​లైన్​లో కూడా పనిచేస్తుంది. కరెన్సీనోట్లను యాప్​లోని కెమెరాతో స్కాన్​ చేస్తే.. హిందీ, ఇంగ్లీష్​ భాషల్లో సమాధానం ఇస్తుంది.

RBI 'MANI' APP for blind people
కంటి చూపులేనివారి కోసం ఆర్​బీఐ 'యాప్​'
author img

By

Published : Jan 1, 2020, 9:29 PM IST

కంటి చూపులేని వారు సులభంగా కరెన్సీ నోట్లు గుర్తించేందుకు రిజర్వు​ బ్యాంకు (ఆర్​బీఐ) ఓ కొత్త మొబైల్​ యాప్​ను తీసుకొచ్చింది. 'ఎంఏఎన్​ఐ-మనీ' పేరుతో రూపొందించిన ఈ మొబైల్ అప్లికేషన్​ను ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్ ప్రారంభించారు.

ఆఫ్​లైన్​లో కూడా

ఈ యాప్​ను ఒకసారి ఇన్​స్టాల్​ చేసుకుంటే ఆఫ్​లైన్​లో కూడా పనిచేస్తుందని ఆర్​బీఐ అధికారులు తెలిపారు. ఆండ్రాయిడ్, ఐఫోన్​ వినియోగదారులు దీన్ని ఉచితంగానే డౌన్​లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ యాప్​ కెమెరా సాయంతో కరెన్సీనోట్లను స్కాన్ చేస్తే... హిందీ లేదా ఇంగ్లీష్​లో సమాధానం వస్తుంది.

గాంధీ సిరీస్​

ఆర్​బీఐ కరెన్సీ నోట్ల సైజు, డిజైన్లలో మార్పులు చేసి... నవంబరు​లో మహాత్మాగాంధీ సిరీస్ పేరుతో కొత్త వాటిని తీసుకొచ్చింది. అందులో భాగంగా వచ్చినవే రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 కరెన్సీ నోట్లు.

ఇదీ చూడండి: టీవీ వీక్షకులకు శుభవార్త.. తగ్గనున్న ఎన్‌సీఎఫ్ ఛార్జీలు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 31 December 2019/1 January 2020
++NIGHT SHOTS++
1. Pan from store on Champs Elysees to a police van in front of Arc de Triomphe
2. Pan from Arc de Triomphe to police vehicles
3. Tilt down from Arc de Triomphe to police car
4. Police in middle of crowd
5. Police officer managing crowd behind barriers
6. Various of security searching people entering the Champs Elysees
7. Close of woman's bag being searched by security
8. Wide of people entering the Champs Elysees
9. Long shot of Champs Elysees to the Place de la Concorde
10. Wide of crowd with Arc de Triomphe lit up in background
11. Long shot of Champ Elysees to the Place de la Concorde
12. Close of crowd with Arc de Triomphe lit up in background
13. Pan of crowd on the Champs Elysees
14. Lateral movement on the first row of crowd
15. Wide of Arc de Triomphe with projection of accordion
16. Tilt up of Arc de Triomphe with projection of boat on a river
17. Pan of crowd watching and waving
18. Wide of Arc de Triomphe with projection of countdown, start of fireworks
19. Zoom out from Arc de Triomphe with projection of "Paris", fireworks
20. Close of Arc de Triomphe with projection of 2020, fireworks
21. Tilt up of Arc de Triomphe to sky with fireworks
22. Wide tilt up of Arc de Triomphe to sky with fireworks
23. Tilt down from fireworks in sky to Arc de Triomphe
24. Fireworks in sky
25. Final fireworks on Arc de Triomphe
26. Police ordering people through megaphone to leave Champs Elysees
27. People leaving Champs Elysees
STORYLINE:
SECURITY TIGHT AS FRENCH CAPITAL WELCOMES NEW YEAR
Parisians witnessed a stunning light show and fireworks display at the Arc de Triomphe as the French capital partied on New Year's Eve.
Celebrations were taking place across the globe on Tuesday night into Wednesday to mark the beginning of a new decade.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.