ETV Bharat / business

ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని - ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్​ నిలేకని

ప్రభుత్వ జోక్యం లేకుండానే మర్చెంట్ డిస్కౌంట్ ఛార్జీలు జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్​ నిలేకని సూచించారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Nandan Nilekani says MDR would have trended to zero even without government
ఎండీఆర్‌ జీరో కావాలి: నందన్‌ నీలేకని
author img

By

Published : Feb 5, 2020, 8:34 AM IST

Updated : Feb 29, 2020, 5:56 AM IST

మర్చెంట్‌ డిస్కౌంట్‌ ఛార్జీలు ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని సూచించారు. ప్రభుత్వం జోక్యం లేకపోయినా.. దేశీయ పేమెంట్‌ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

"ఎండీఆర్‌ ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా ఇది జరగాలి. ఆన్‌లైన్‌లోనే కాదు.. ఆఫ్‌లైన్‌లో కూడా చౌకగా చెల్లింపులు జరిగేలా చూడాలి. అప్పులు ఇవ్వడం వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. యూపీఐని తప్పనిసరి చేయడం ఉత్తమమైన మార్గమని అనుకుంటున్నాను. యూపీఐ విషయంలో ఆకాశమే హద్దు.''

- నందన్​ నిలేకని, ఇన్ఫోసిస్​ ఛైర్మన్​

వ్యాపారులు బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకొన్నందుకు ఎండీఆర్‌ ఛార్జీలను వసూలు చేస్తుంది. భారత ప్రభుత్వం రూపే కార్డు నెట్‌వర్క్‌ను ఉపయోగించి చేసే చెల్లింపులపై ఛార్జీలను రద్దు చేసింది. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తమ వ్యాపార లాభదాయకతపై ప్రభావం చూపిస్తాయని పలు బ్యాంకులు వాపోతున్నాయి.

ఇదీ చూడండి: నిరాశపరిచిన భారతీ ఎయిర్‌టెల్‌

ZCZC
PRI ERG ESPL NAT
.PATNA CES17
BH-POLLS-NITISH
Nitish returns to Patna after wrapping up election tour in
Delhi
Patna, Feb 4 (PTI) The Bihar Chief Minister Nitish Kumar
on Tuesday returned to the state capital after wrapping up his
election campaign tour in Delhi, official sources said.
The JD(U) national president had gone to Delhi on Saturday
to seek support for his party nominees and also garner
vote for the ally BJP in the Delhi polls.
Kumar returned to Patna during the day and straightaway
drove to his official residence without giving any opportunity
to media persons to ask questions to him, official sources
said.
During his election trip, Kumar addressed three public
meetings- two for his party nominees in Sangam Vihar and
Burari assembly constituencies while one for BJP candidate in
Wazirpur assembly segment.
Kumar addressed a rally with BJP national president J P
Nadda in Sangam Vihar assembly constituency for JD(U)
candidate SCL Gupta on Sunday.
He also shared dais with Union Home minister Amit Shah the
same day to stump for JD(U) candidate Shailendra Kumar from
Burari assembly constituency.
Kumar had addressed an election meeting in favour of the
BJP candidate in Wazirpur vidhan sabha segment on Monday,
where he was joined by union minister of state for home
Nityanand Rai.
LJP president and MP Chirag Paswan was also present during
election meetings, to give a message of NDA unity to the
people.
JD(U) is contesting two assembly segments while LJP one
out of 70 assembly seats in alliance with the BJP in Delhi.
Addressing a public meeting in Burari on Sunday, Kumar had
attacked Aam Admi Party's Delhi government for its failure to
perform on all fronts be it - roads, drinking water,
electricity etc.
The Bihar chief minister had made an appeal to the voters
to give a chance to the BJP-led NDA form government for the
overall development of Delhi like Bihar. PTI AR
SNS
SNS
02042053
NNNN
Last Updated : Feb 29, 2020, 5:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.