ETV Bharat / business

స్మార్ట్​ఫోన్​ విపణిలో అమెరికాను దాటేసిన భారత్‌

స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో భారత్...​ అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. చైనా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, తాజాగా అమెరికా మూడో స్థానానికి చేరిందని కౌంటర్​పాయింట్ రీసర్చ్ నివేదిక స్పష్టం చేసింది. 2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం.

Indian smartphone market surpasses that of US
స్మార్ట్​ఫోన్​ విపణిలో అమెరికాను దాటేసిన భారత్‌
author img

By

Published : Jan 25, 2020, 4:14 PM IST

Updated : Feb 18, 2020, 9:15 AM IST

స్మార్ట్‌ఫోన్‌ విపణిలో అగ్రరాజ్యం అమెరికాను దాటేసి భారత్‌ తొలిసారిగా రెండో స్థానానికి దూసుకెళ్లింది. చైనా తరువాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌గా అవతరించింది. కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

2019లో భారత్‌లో 158 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం.

సత్తా చాటిన చైనా బ్రాండ్స్​

భారత స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా బ్రాండ్‌లు మరోసారి సత్తా చాటాయి. 2019లో అమ్ముడైన మొత్తం ఫోన్లలో చైనా బ్రాండ్‌ల వాటా రికార్డు స్థాయిలో 72 శాతానికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది 60 శాతంగా ఉండేది. చైనా దిగ్గజం షావోమి 28శాతం మార్కెట్‌ షేర్‌తో మరోసారి అగ్రస్థానం దక్కించుకుంది. ఆ తర్వాత శామ్‌సంగ్‌ 21 శాతం, వివో 16 శాతం, రియల్‌మీ 10 శాతం, ఒప్పో 9 శాతం వాటా దక్కించుకున్నాయి.

శామ్‌సంగ్‌ను వెనక్కినెట్టిన వివో

2019 నాలుగో త్రైమాసికంలో మాత్రం చైనా సంస్థ వివో రాణించింది. తొలిసారిగా శామ్‌సంగ్‌ను వెనక్కినెట్టి రెండో స్థానం దక్కించుకుంది. నాలుగో త్రైమాసికంలో అమ్ముడైన మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో వివో మార్కెట్‌ వాటా 21శాతం ఉండగా.. శామ్‌సంగ్‌ వాటా 19 శాతానికి పడిపోయింది. 27 శాతం వాటాతో షావోమి తొలి స్థానాన్ని దక్కించుకున్నట్లు కౌంటర్‌పాయింట్‌ రీసర్చ్‌ తన నివేదికలో పేర్కొంది.

ఇదీ చూడండి: 2019 నవంబర్​లో 14.33 లక్షల కొత్త ఉద్యోగాలు

ZCZC
PRI ECO GEN NAT
.MUMBAI PWR10
Darwin Platform Group of Companies
Mumbai Born Ajay Harinath Singh Wins Champions of Change Award

(Eds: Disclaimer: The following press release comes to you under an arrangement with NewsVoir. PTI takes no editorial responsibility for the same.)
Mumbai, Maharashtra, India (NewsVoir)

Mumbai born business magnate Ajay Harinath Singh, the Prince of Sultanpur, has been graced with prestigious Champions of Change Award 2019 by Interactive Forum on Indian Economy (IFIE), a non-profit recognized by Govt. of India, for his exemplary social welfare initiatives and philanthropic work. The award was presented to Ajay Harinath Singh by former President, Dr. Pranab Mukherjee, in a special ceremony conducted at his residence in New Delhi.

Speaking on his spectacular achievement, Ajay Harinath Singh, said, It feels surreal to receive an award from Dr. Pranab Mukherjee. It's definitely the most remarkable day of my life. I never thought that whatever little I could do for the less fortunate people in our society would earn me the tag of being a Champion of Change. I thank my well-wishers for their blessings and the IFIE for this great honour.

Ajay Harinath Singh has founded and heads the Darwin Platform Group of Companies (DPGC), a conglomerate dealing in banking, realty, hospitality, mining, pharmaceuticals, film production etc. Singh & Sons is the parent company of Darwin Platform Group of Companies having a presence in 9 countries globally with a net worth of Rs. 41000 cr. and is completely debt free. Over 23,000 people are employed with the group companies worldwide. Always striving for more, he firmly believes in giving back to society.

Among his several philanthropic and social initiatives, the most prominent is Ajay Harinath Singh Foundation (AHSF) food charity, which provides food to the homeless and needy. Ajay Harinath Singh has also built low-cost hospitals in Latur (Maharashtra) and Bhuj (Gujarat) for low-income families, with an aim to provide quality and affordable healthcare services.

Several other luminaries from different walks of life also received the Champions of Change Award, which included prominent names like Shri Hemant Soren (CM, Jharkhand); Shri Anurag Thakur (MoS Finance & Corporate Affairs); Shri Manish Sisodia (Dy CM, Delhi); Acharya Balakrishnan; Smt. Shilpa Shetty Kundra and Shri Raj Kundra; Shri Suresh Oberoi; Shri Allu Arvind, to name a few.

The Jury for Champions of Change Award is headed by Justice K.G. Balakrishnan (Former CJI and Former Chairman NHRC). It also included Justice Gyan Sudha Misra (Former Judge, Supreme Court of India), Pahlaj Nihalani (Former Chairman, Central Board of film certification India), and Subhash Ghai (Veteran Indian Film Director).

The 2019 ceremony was the 2nd Champions of Change Award ceremony. In the first edition in 2018, Honourable Vice-President M. Venkaiah Naidu gave away the awards to winners that included an incumbent Chief Minister, Union Ministers, Members of Parliament, District Magistrates, Superintendents of Police, and various social workers.

About Champions of Change Awards

An initiative of Interactive Forum on Indian Economy (IFIE), a non-profit recognized by Govt. of India, The Champions of Change Awards are aimed at promoting Gandhian values, cleanliness (Swachhata), community service, and social development. The Champions of Change Award comprises a certificate and a gold medal.

For more information, log on to en.wikipedia.org/wiki/Champions_of_Change_(award).

Image: Mr. Ajay Harinath Singh receiving his award from Dr. Pranab Mukherjee

PWR
PWR
01251531
NNNN
Last Updated : Feb 18, 2020, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.