ETV Bharat / business

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్​టీ వాటా విడుదల - జీఎస్టీ

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం జీఎస్​టీ బకాయిలను చెల్లించింది. రూ. 35,298 కోట్లను ఈరోజు విడుదల చేసింది. డిసెంబర్‌ 18న వస్తు, సేవల పన్ను మండలి సమావేశం నేపథ్యంలో కేంద్రం ఈ బకాయిలు చెల్లించింది.

Government releases Rs 35,298 crores GST compensation to states
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్​టీ వాటా విడుదల
author img

By

Published : Dec 16, 2019, 11:24 PM IST

Updated : Dec 16, 2019, 11:40 PM IST

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35వేల కోట్ల రూపాయల జీఎస్​టీ(వస్తు సేవల పన్ను) బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. డిసెంబర్‌ 18న జీఎస్​టీ మండలి సమావేశం జరగనుండగా అంతకు ముందే కేంద్రం.. రాష్ట్రాల వాటా విడుదల చేసింది. 35,298 కోట్లు విడుదల చేసినట్టు పరోక్ష పన్నుల విభాగం వెల్లడించింది.

జీఎస్​టీ బకాయిల కోసం ఇటీవలే ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు, పలువురు నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా అభివృద్థి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరారు. వస్తు సేవల పన్నులు ఆలస్యంగా అందినందువల్లే చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని నిర్మలా పేర్కొన్నారు. చెల్లింపుల విషయంలో కేంద్రం వెనక్కి వెళ్లదని, తప్పకుండా వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
DERANA TV - AP CLIENTS ONLY
Colombo - 16 December 2019
++VIDEO PLAY SPEED EDITED AT SOURCE++
1. Various of Swiss embassy employee (with face covered) being taken to the National Institute of Mental Health to assess her mental health
2. Various of Swiss embassy employee being taken from the mental institute back to the Criminal Investigations Department for further questioning ++PART MUTE++
3. Various of Swiss embassy employee being taken to court by police after arrest ++AUDIO AS INCOMING++
4. Various of Swiss embassy employee being transported to the prison after court ordered her detention ++EVENING SHOTS++
DERANA TV - AP CLIENTS ONLY
Colombo - 9 December 2019
5. Various of office of the Judicial Medical Officer where the woman was taken to for examinations to determine if she had been subjected to physical or sexual abuse
STORYLINE
Sri Lankan police arrested a Swiss embassy employee on Monday who said she was abducted and was threatened to disclose embassy-related information.
Police said they arrested a woman on suspicion that she made statements that caused disaffection toward the government and fabricated evidence in her abduction claim.
A court approved her detention.
The Swiss foreign ministry has called the November 25 incident a “very serious and unacceptable attack” and summoned Sri Lanka’s ambassador to demand an investigation.
The government has insisted that evidence collected by its investigators did not support the sequence of events given by the embassy.
Sri Lanka also rejected a request by the embassy to fly the woman and her family to Switzerland.
The woman was summoned to the Criminal Investigations Department to make statements over five days and was subjected to medical tests and a psychiatric analysis.
The Attorney General's Department told the Criminal Investigations Department earlier Monday that there is no evidence to support her claim that she was abducted, subjected to coercion or sexual harassment.
It was not immediately clear if the woman had been formally charged.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 16, 2019, 11:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.