ETV Bharat / business

భారత మార్కెట్లోకి ఆడి క్యూ8

ఆడి క్యూ 8 ఎస్​యూవీ భారత మార్కెట్​లో విడుదలయ్యింది. దీని ధర రూ.1.33 కోట్లు (ఎక్స్​ షోరూం)గా ఉంది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీనిని ఆవిష్కరించారు.

Audi launches all new Q8 SUV in india
భారత మార్కెట్లోకి ఆడి క్యూ8
author img

By

Published : Jan 16, 2020, 8:01 AM IST

జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తన వాహన శ్రేణి (క్యూ- ఫ్యామిలీ)లో ఆడి క్యూ8 ఎస్‌యూవీ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దీనిని ఆవిష్కరించారు. దీని ధర రూ.1.33 కోట్లు (ఎక్స్‌ షోరూం)గా ఉంది.

ఆడిక్యూ 8 మోడల్ డిజైన్‌, భద్రతాపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగానే ఎనిమిది ఎయిర్‌ బ్యాగ్స్‌, ఆడి పార్క్‌ అసిస్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలైజేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 3.0 లీటర్‌ టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌, 500 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. ట్రాన్స్‌మిషన్‌ డ్యూటీస్‌ను 8-స్పీడ్‌ టిప్‌ట్రోనిక్‌ లివర్ ద్వారా నిర్వహిస్తారు.

ఇదీ చూడండి: స్మార్ట్​ ఫోన్​ను కాపాడుకుందాం మరింత ఇస్మార్ట్​గా

Intro:Body:

 Huge crowd gathered at the hilltop Ayyappa temple to witness the auspicious Makaravilakku,

Sabarimala: Huge crowd gathered at the hilltop Ayyappa temple to witness the auspicious Makaravilakku, after which the over two-month-long annual pilgrim season ends. Thousands of devotees occupied different points in and around Sabarimala, hours before the ceremony, to have a glance of the Makarajyothi.  Throughout the time, the 'sannidhanam'  and base camp echoed with the voice of devotees chanting Swamiye Saranam Ayyappa.  The shrine opened after the 'deeparadhana' in the evening, with idol of Lord Ayyappa donned with holy jewels 'Thiruvabharanam' which reached sannidanam by 06.35pm.  A team led by temple executive officer Rajendra Prasad, received the procession carrying thiruvabharanam, earlier the day at Saramkuthi, a pilgrim spot on the way to the shrine. The jewels were brought from the Pandalam palace, where, according to legend, Lord Ayyappa had spent his childhood. Later, the sacred jewel box was handed over to the team comprising state Devaswom Minister, TDB president and special commissioner and was brought to Sannidhanam.  The ritualistic deeparadhana (aarthi) was held at Ponnambalamedu, the hill facing the shrine, as part of the annual festivities. The 'Saranam Ayyappa' chants intensified when the 'makarajyothi', considered a divine light by devotees, flared across the eastern horizon soon after the aarati.  More personnel of police, NDRF and Rapid Response Force were deployed in and around the shrine for crowd management and to ensure the safety of devotees.
 
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.