ETV Bharat / business

ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఖాయం: హర్దీప్

ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్​​ సింగ్​. అప్పుల భారం దృష్ట్యా మరో దారి లేదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ రెండేళ్ల క్రితమే ప్రారంభమైందని వెల్లడించారు.

air-india-privatization
ఎయిర్​ ఇండియా ప్రైవేటీకరణ ఖాయం: హర్దీప్
author img

By

Published : Dec 31, 2019, 7:54 PM IST

అప్పులభారం దృష్ట్యా ఎయిర్ ఇండియాను ప్రైవేటుపరం చేయక తప్పదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి స్పష్టంచేశారు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రైవేటీకరణ ప్రక్రియ రెండేళ్లక్రితమే ప్రారంభమైందన్నారు. ఏదో ఒక స్వదేశీ సంస్థ ఎయిర్‌ ఇండియాను కొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి.

ఎయిర్​ ఇండియాకు రూ.26వేల కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు హర్దీప్. ప్రైవేటీకరణకు సంబంధించి త్వరలోనే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

New Delhi, Dec 31 (ANI): Responding to Priyanka Gandhi's 'saffron' remark on Uttar Pradesh Chief Minister Yogi Adityanath, BJP leader Sadhvi Niranjan Jyoti said that Priyanka needs to understand what 'Bhagwa' is. She said, "She first needs to understand what a 'bhagwa' is. It is condemnable when people make such statements about 'bhagwa'. I want to ask Priyanka if she has any association with those who burnt buses." Further attacking Congress leader, Sadhvi Niranjan Jyoti said, "Priyanka is not Gandhi. She should remove Gandhi from her name. There is a huge difference in the belief of Mahatma Gandhi and her. She should write Feroz Priyanka instead." While expressing concern of Yogi Adityanath's 'revenge' remark, Priyanka Gandhi on December 30 said that CM Yogi wears saffron but it is not his personal colour.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.