ETV Bharat / briefs

కార్టూన్​తో 'లియో కార్టర్'​కు యువీ స్వాగతం - లియో కార్టర్‌ sixes

న్యూజిలాండ్ బ్యాట్స్​మన్ లియో కార్టర్.. ఇటీవలె ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. కివీస్​లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్ సిరీస్​లో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సృష్టించిన ఏడో బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా అతడికి '6 సిక్సర్ల' క్లబ్​లోకి ఓ కార్టూన్​తో స్వాగతం పలికాడు టీమిండియా మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​.

Yuvraj Singh Welcomed & Congratulate  Leo Carter on his milestone with iconic cartoon
కార్టూన్​తో 'లియో కార్టర్'​కు యువీ స్వాగతం
author img

By

Published : Jan 9, 2020, 8:21 AM IST

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. దేశవాళీ టీ20 క్రికెట్లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ లియో కార్టర్‌ ఈ మధ్యే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. అతడిని యువీ అభినందించాడు. అంతేకాకుండా ఆరు సిక్సర్ల క్లబ్​లోకి ఓ కార్టూన్​తో ఆహ్వానించాడు.

  • Welcome Leo Carter to the six sixes club ! That was some epic hitting, now please sign your jersey and give it to Devcich as a mark of respect ✊ pic.twitter.com/0iRtyBNH52

    — yuvraj singh (@YUVSTRONG12) January 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఆరు సిక్సర్ల క్లబ్‌లోకి లియో కార్టర్‌కు స్వాగతం! అదో అద్భుతమైన బాదుడు. గౌరవానికి గుర్తుగా నీ జెర్సీపై సంతకం చేసి డేవ్‌సిచ్‌ (బౌలర్‌)కు బహూకరించు" అని ట్వీట్‌ చేశాడు యువీ. టామ్‌ అండ్‌ జెర్సీ కరచాలనం చేసుకుంటున్న కార్టూన్‌ చిత్రాన్ని పోస్టుకు జత చేశాడు ఈ సిక్సర్లు వీరుడు.

2007 టీ20 ప్రపంచకప్​లో... ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు యువీ.

  • 6⃣ 6⃣ 6⃣ 6⃣ 6⃣ 6⃣

    On Sunday, Leo Carter became the seventh man to hit six sixes in an over in top-level cricket 🏏

    At Laureus, we know a guy 🙃@YUVSTRONG12, Ambassador goals 🔥 pic.twitter.com/YNyAwoiRoh

    — Laureus (@LaureusSport) January 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏడోవాడు..

కివీస్​లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్ సిరీస్​లో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టాడు కార్టర్. నార్తర్న్​ నైట్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో క్యాంటర్ ​బరీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్టర్​.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నైట్స్ బౌలర్ ఆంటోన్ డేవిచ్.. లియో ప్రతాపానికి బాధితుడయ్యాడు. ఇన్నింగ్స్​ 16వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు కార్టర్.

>> ఆరు బంతులకు ఆరు సిక్సర్ల ఫీట్​ సాధించిన ఏడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు ఈ యువ క్రికెటర్​. అంతకుముందు గారీ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), రాస్ వైట్లే(ఇంగ్లాండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్గనిస్థాన్) ఈ జాబితాలో ఉన్నారు.

>> టీ20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు కార్టర్​. ఇతడి కంటే ముందు యువరాజ్ సింగ్, రాస్ వైట్లే, హజ్రతుల్లా టాప్​ మూడు స్థానాల్లో ఉన్నారు.

  • Leo Carter's super smash!

    Here's how the Canterbury left-hander became only the fourth batsman to hit 6⃣x6⃣s in an over in T20 cricket 😎pic.twitter.com/ZUEr9Tu0Gh

    — ESPNcricinfo (@ESPNcricinfo) January 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

RESTRICTION SUMMARY:  AP CLIENTS ONLY
SHOTLIST:
TURKISH FOREIGN MINISTRY POOL -  AP CLIENTS ONLY
Istanbul - 8 January 2020
1. SOUNDBITE (Turkish) Mevlut Cavusoglu, Turkish Foreign Minister:
"Today, our President Erdogan and Russia's President Putin are calling for a ceasefire in Libya (starting) January 12 at midnight, the night linking Saturday to Sunday. We will continue our efforts, along with both our partner Russia and all sides in Libya, to establish the ceasefire and permanent peace in Libya."
STORYLINE:
The Turkish and Russian presidents on Wednesday called for a cease-fire in Libya, starting midnight January 12, their foreign ministers said.
Turkish Foreign Minister Mevlut Cavusoglu and his Russian counterpart Sergey Lavrov announced the call to journalists in Istanbul.
Turkey is supporting the embattled UN-recognized government in Tripoli and has begun sending Turkish soldiers for training and coordination, while Russia has backed the rival eastern-based forces of General Khalifa Hifter.
Presidents Recep Tayyip Erdogan and Vladimir Putin in a joint statement said they were committed to Libya's "sovereignty, independence, territorial integrity and national unity," according to the official Anadolu news agency.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.