ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్... ప్రగతిభవన్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమీక్షలో... ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సీఎం చర్చించారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన దృష్ట్యా... తదుపరి కార్యాచరణ, ప్రైవేటు బస్సులకు అనుమతిపై ప్రధానంగా కేసీఆర్ సమీక్షించారు.
ఆర్టీసీపై 9గంటలపాటు సమీక్ష- ప్రత్యామ్నాయాలపై సీఎం దృష్టి - kcr news
![ఆర్టీసీపై 9గంటలపాటు సమీక్ష- ప్రత్యామ్నాయాలపై సీఎం దృష్టి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4974703-142-4974703-1573014518014.jpg?imwidth=3840)
cm kcr
09:15 November 06
ఆర్టీసీపై సుదీర్ఘంగా సాగిన సమీక్ష- తదుపరి కార్యాచరణపై సీఎం లోతుగా చర్చ
09:15 November 06
ఆర్టీసీపై సుదీర్ఘంగా సాగిన సమీక్ష- తదుపరి కార్యాచరణపై సీఎం లోతుగా చర్చ
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్... ప్రగతిభవన్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. తొమ్మిది గంటలపాటు సుదీర్ఘంగా సాగిన సమీక్షలో... ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందు ఉంచాల్సిన అంశాలపై సీఎం చర్చించారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన దృష్ట్యా... తదుపరి కార్యాచరణ, ప్రైవేటు బస్సులకు అనుమతిపై ప్రధానంగా కేసీఆర్ సమీక్షించారు.
Last Updated : Nov 6, 2019, 9:06 PM IST