ETV Bharat / bharat

ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

సరదా కోసం చేసే ప్రాంక్​ను ప్రమాదకరంగా మార్చి జనాలను భయభ్రాంతులకు గురిచేసిన ఏడుగురు ఆకతాయిలను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. కొరివి దెయ్యంలా వేషం వేసుకుని స్థానికులను భయపెట్టినందుకు తీవ్రంగా హెచ్చరించారు.

author img

By

Published : Nov 12, 2019, 11:47 AM IST

Updated : Nov 12, 2019, 2:41 PM IST

పోలీసుల అదుపులో 'సరదా కొరివి దెయ్యాలు'..!
ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

సరదాగా పక్కవారిని ఏడిపించి నవ్వుకోవడం మంచిదే. కానీ సరదా శ్రుతిమించితే? ఈ బెంగళూరు ఆకతాయిలకు ఎదురైన అనుభవమే మిగులుతుంది. జనాల చెవిలో పూలు పెడదామనుకుని వెళ్లి పోలీసులకు చిక్కారు ఏడుగురు యువకులు. ఇంతకీ వీరి దెయ్యం వేషాలేమిటో చూద్దాం..

వెర్రివాళ్లను చేయడమే పని

ఆర్​టీ సిటీకి చెందిన షాన్ మాలిక్, నవీద్, సాజిల్ మొహమ్మద్, మహ్మద్ అకుబ్, సాకిబ్, సయ్యద్ నబిల్, యూసుఫ్ అహ్మద్​ ఓ బృందం. వీరు సరదాగా ప్రాంక్​ వీడియోలు చేస్తూంటారు. ఎవరికీ కనబడకుండా కెమెరాను ఉంచుతారు. దారిలో వెళ్లేవారిని భయపెట్టి, పిచ్చి ప్రశ్నలు వేయడం వంటివి చేసి వారిని వెర్రివాళ్లను చేస్తుంటారు.

భయపెడదామని వెళ్లి..

ఎప్పటిలాగే.. యశ్వంత్​పురలోనూ ప్రాంక్​ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ బృందంలోని కొందరు అర్ధరాత్రి.. తెల్లని గౌను ధరించి, విగ్ పెట్టుకుని కొరివి దెయ్యంలా తయారయ్యారు. రోడ్డుపై అందరిని భయపెట్టడం మొదలుపెట్టారు. వీరి ప్రాంక్​లకు భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇలా ప్రజలను భయపెట్టి.. వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్​ చేసి, డబ్బులు ఆర్జించే ఆ ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:వంట గదిలోని పొగ పీల్చితే గుండెపోటు!

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 12 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0142: Argentina Bolivia AP Clients Only 4239372
Fernandez thanks Mexico for helping Morales
AP-APTN-0111: Chile Protest AP Clients Only 4239371
Chile protesters call for constitutional changes
AP-APTN-0028: Australia Wildfires 2 No access Australia 4239369
Australia's NSW prepares for extreme fires
AP-APTN-0003: Chile Protest 3 AP Clients Only 4239368
Police use water cannon, tear gas at Chile protests
AP-APTN-0000: US WV House Explosion Must credit WJLA; No access Washington DC market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4239367
West Virginia home explodes, 2 injured
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 12, 2019, 2:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.