ETV Bharat / bharat

సీఏఏపై యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు: మోదీ - youth being misguided said by modi

పౌర చట్టం(సీఏఏ)పై రాజకీయ లబ్ధి కోసం ఓ వర్గానికి చెందిన యువతను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ప్రధాని మోదీ. బంగాల్​లో రెండో రోజు పర్యటనలో భాగంగా హౌరాలోని బేలూర్​ మఠంలో నిర్వహించిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలకు అర్థమైనా.. సీఏఏను అర్థం చేసుకోవడానికి విపక్షాలు సిద్ధంగా లేవని ఆరోపించారు.

modi
సీఏఏపై యువతను తప్పుదోవపట్టిస్తున్నారు: మోదీ
author img

By

Published : Jan 12, 2020, 11:41 AM IST

Updated : Jan 12, 2020, 11:27 PM IST

సీఏఏపై యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు: మోదీ

పౌరసత్వ చట్ట సవరణపై ఒక వర్గానికి చెందిన యువతను తప్పుదోవపట్టిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీని ద్వారా ఎవరి పౌరసత్వాన్ని తొలగించమని హామీనిచ్చారు.

రెండు రోజుల బంగాల్​ పర్యటనలో ఉన్న మోదీ.. ఈ రోజు ఉదయం బేలూర్​ మఠాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన సభలో సీఏఏను ప్రస్తావించారు. పౌర చట్టంపై ఉన్న సందేహాలను తొలగించడం తమ బాధ్యతగా పేర్కొన్న ప్రధాని.. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు.

"పౌర చట్టం (సీఏఏ) ద్వారా మేము పౌరసత్వాన్ని కల్పిస్తున్నాం. ఎవరి పౌరసత్వాన్ని తొలగించట్లేదు. ఇది కాకుండా.. ఈ రోజు ఏ ధర్మాన్నైనా పాటించే వ్యక్తి.. దైవత్వాన్ని నమ్మినా, నమ్మకపోయినా పర్లేదు. భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ప్రక్రియల అనంతరం పౌరసత్వాన్ని కల్పిస్తాం. ఇదంతా మీకు అర్థమైందా?అర్థమైంది కదా? విద్యార్థులకు కూడా అర్థమైంది కదా? కానీ రాజకీయాలు చేసేవారు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి సిద్ధంగా లేరు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

హింసకు గురవుతున్న మైనార్టీలకు యవత అండగా నిలుస్తుడటంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో దేశంలో మార్పులు రావడానికి యువతే ప్రధాన శక్తిగా నిలబడాలని అన్నారు.

బేలూర్​ మఠంలో...

వివేకానందుడి జన్మదినం సందర్భంగా.. హైవ్​డాలోని బేలూర్‌ మఠంలోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మోదీ. స్వామి వివేకానంద ఆలయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బేలూర్‌ మఠంలోని ప్రధాన ఆలయాన్ని సందర్శించిన మోదీ.. రామకృష్ణ పరమహంస విగ్రహం వద్ద అంజలి ఘటించారు. మఠంలోని సాధువులు, యోగులతో ప్రధాని ప్రత్యేకంగా సంభాషించారు

ఇదీ చూడండి : బేలూర్​ మఠంలో మోదీ.. వివేకానందునికి నివాళి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bangkok – 12 January 2020
++NIGHT SHOTS++
1. Moon behind trees
2. Wide of people gathering for protest
3. People queueing to buy T-shirts
4. Various of people listening to speeches before stage
5. Woman dressed as armoured personnel carrier
6. Mid of man dressed as Grim Reaper
7. SOUNDBITE (Thai) Sakdinan (no surname given), protester:
"Everything's worse. The economy is worse and people are facing difficulties including over freedom of expression."
8. SOUNDBITE (Thai) Gig (no surname given), protester:
"At least they have to listen to us. At least our voices will be louder."
9. SOUNDBITE (Thai) Rangrat (no surname given), protester:
"We have to come together because we want everyone to know the government is bad at managing the country."
ASSOCIATED PRESS ARCHIVE – AP CLIENTS ONLY
ARCHIVE: Bangkok – 24 March 2019
10. Wide of Thai Prime Minister Prayuth Chan-ocha voting in last year's general election
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Bangkok – 12 January 2020
11. Wide of leader of the Future Forward Party Thanathorn Juangroongruangkit posing for selfies with supporters
12. People listening to speeches
13. SOUNDBITE (English) Thanathorn Juangroongruangkit, Leader of Future Forward Party:
"People show great awareness of the current political situation, I think. The turn-out has been amazing, you see it is crowded all over the place. I believe that in order for Thailand to be able to be a democratic country again the first step is that General Prayuth has to get out, and the people here today, I think, we share that feeling. This is the demonstration of the anger of the people."
14. Sun rising
15. Various of start of anti-government run
16. Thanathorn in crowd
17. Wide of crowd, people chanting UPSOUND (Thai) "Thanathorn fight! Fight!"
18. Various of run
STORYLINE:
Thousands of anti-government protesters in Thailand donned sports gear in the pre-dawn darkness of Sunday morning for the biggest political protest in the country for years.
In a careful game with authorities likely to ban any mass gathering that looked provocative, the organisers in Bangkok dressed it up as a fun run, albeit one called "Run Against Dictatorship."
After years of comparative quiet, the political temperature is rising once again.
An election last year was meant to return the country to democracy, five years after a coup d'etat overthrew the elected government.
But many people believe it merely laundered the junta regime through the ballot box.
The poll, which returned coup leader Prayuth Chan-ocha to power, was widely seen as unfair: tilted in the military's favour by election rules.
But specifically the protestors on Sunday were angry at ongoing judicial moves to dissolve a popular progressive party.
The Future Forward Party performed spectacularly in last year's election, coming from nowhere to win 80 seats.
Their anti-military stance has resonated, particularly with the young, but has needled the country's ruling elite.
So the protestors turned out in their thousands, in running gear in a Bangkok park – and in other provinces too – in a creative display of dissent and anger.
The man galvanizing this latest protest movement is the charismatic Future Forward leader, Thanathorn Juangroongruangkit.
"The people show great awareness of the political situation," he said on Sunday.
He believes for Thailand to be a democratic country again, the first step should be that "General Prayuth has to get out," he said.
This is the second major show of anti-government anger in the past month.
In December, Thanathorn led several thousand people in a "flash mob" protest in central Bangkok, the largest protest rally in years.
Last Friday he appeared at a police station to hear charges arising from that gathering.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 12, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.