ETV Bharat / bharat
నవంబర్ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్ - seven-judge Supreme Court bench
ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనం తుది నిర్ణయం తీసుకునేవరకు మహిళలను శబరిమలలోనికి అనుమతించాలని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీ దేశాయ్ అన్నారు. 2018 సుప్రీం తీర్పు ప్రకారం మహిళలు నిస్సందేహంగా ఆలయంలోకి ప్రవేశించవచ్చని వ్యాఖ్యానించారు. తాను నవంబర్ 16న పూజల కోసం శబరిమల అయ్యప్పను దర్శించుకుంటానని తెలిపారు.
నవంబర్ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్
By
Published : Nov 15, 2019, 7:02 AM IST
నవంబర్ 16న శబరిమల వెళ్తా: తృప్తీ దేశాయ్ ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించే వరకు మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీ దేశాయ్ అన్నారు. శబరిమలకు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను.. ఏడుగురు జడ్జిల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సుప్రీం నిర్ణయించిన అనంతరం... ఈ అంశంపై స్పందించారు తృప్తీ.
శబరిమల వెళ్లి పూజలు చేసేందుకు మహిళలకు ప్రవేశం ఉందని.. దీనికి వ్యతిరేకంగా ఎవరూ నిరసనలు చేయకూడదని అన్నారు తృప్తి. నవంబర్ 16న శబరిమల అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకొని పూజలు నిర్వహిస్తానని తెలిపారామె.
"2018లో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం.. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై స్టే ఇవ్వలేదు. అందుకే ఈసారి ఉత్సవాలు ప్రారంభం కాగానే, ఏ మహిళ అయినా మందిరంలోకి ప్రవేశించవచ్చు. అక్కడి వారు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. 2018లో సుప్రీం తీర్పు వారి ప్రవేశంపై విధించిన నిషేధం ఎత్తివేసింది. అక్కడికి వెళ్లిన మహిళలకు రక్షణ కల్పించి ఆలయం లోపలిదాకా పంపించాలి."
-తృప్తీ దేశాయ్, మహిళా హక్కుల ఉద్యమకారిణి.
అత్యున్నత ధర్మాసనం తీర్పును గౌరవిస్తామని... సుప్రీం అతి తొందరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సారి తీర్పు మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కును తిరిగిస్తుందని తాము నమ్ముతున్నామని తృప్తీ తెలిపారు.
గతేడాది నవంబర్‌లో అయ్యప్ప ఆలయంలోకి కొందరు మహిళలు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శబరిమలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ సమయంలోనే తృప్తి దేశాయ్ కూడా శబరిమల వెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
ఇదీ చూడండి:అసోంలో ఘనంగా బ్రహ్మపుత్ర పుష్కర మేళా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Emirates Stadium, London, England, UK. 14th November, 2019.
1. 00:00 Sonny Bill Williams being photographed
2. 00:07 SOUNDBITE (English): Sonny Bill Williams, Toronto Wolfpack:
(Q. What are you most looking forward to about joining Toronto Wolfpack?)
"Well the research I've done on the actual city itself is that, it's the largest multicultural city in the world, so I'm really looking forward to that. My wife is South African. So our kids are mixed, then getting over there and enjoying that aspect. But then also obviously the sporting city that it is, it's crazy. Yeah. You know, we're getting over there and maybe getting to a basketball game or ice hockey game. It's exciting."
3. 00:39 Cutaway
4. 00:45 SOUNDBITE (English): Sonny Bill Williams, Toronto Wolfpack:
(Q. Coming into Wolfpack off the back of the Rugby World Cup in Japan, losing the semi-final to England, is that disappointment still there?)
"No. To be honest. Yes I was, we were gutted, I was gutted. But throughout my career, I've faced a lot more harder challenges and a lot more a lot bigger setbacks than losing a game of football. Rugby, I should say. Sorry, excuse, the soccer fans over here. But, you know, full credit to England. I think they had the better tactics and they played the better game of footy that night. And unfortunately, they couldn't go all the way. But, you know, South Africa did. And I think for myself as a just as a sportsman, as a spectator of rugby in that final, it was great to see South Africa win. Just because of what it represents. You know, their country obviously is going through a little.... obviously tough time when it comes to racism and things like that. It was a cool picture to see my close friend, (Siya) Kolisi hold up that trophy at the end there."
5. 01:48 Cutaway
6. 01:52 SOUNDBITE (English): Sonny Bill Williams, Toronto Wolfpack:
(Q. With Steve Hansen's exit and also the defeat to England in the World Cup, how long do you think it'll take for the team to react and recharge?)
"Oh they'll recharge straight away. You know, the beautiful thing about the All Blacks is that the talent pool is crazy. I'd say they could put out two or three international sides and go fairly well on an international level. So whoever gets the coach or whoever comes in next is a lucky man because he's got some talented players to work with."
7. 02:16 Cutaway
8. 02:18 SOUNDBITE (English): Sonny Bill Williams, Toronto Wolfpack:
(Q. When you hear your name being compared to the likes of David Beckham and LeBron James, do you think you will have that impact in Canada?)
"You know, obviously, the boss is got to, you know, talk that talk. But for myself, I don't hold myself in and I guess in that regard. But, you know, hopefully, like I said, part of the purpose is trying to get this rugby league's game started in the north of America so it can open up avenues of revenue for young players coming through from New Zealand, from the Pacific Islands, from England, you know. So that's part of part of the journey."
9. 02:51 Cutaway
10. 02:54 SOUNDBITE (English): Sonny Bill Williams, Toronto Wolfpack:
(Q. Do you feel the pressure of the price tag?)
"Not really. No, not really, I've had pressure throughout my whole career. And, you know, I'm just grateful, grateful and very, very blessed as a sportsman, but as a man as well. You know, I look at my wife and I look at my kids and, you know, that's just as valuable, if not more so."
SOURCE: SNTV
DURATION: 03:17
STORYLINE:
Toronto Wolfpack's new singing Sonny Bill Williams said on Thursday that the New Zealand team will "recharge straight away" after their World Cup semi-final defeat to England.
The second-row played his last match for the All Blacks in the Rugby World Cup bronze medal win over Wales in Tokyo on 1st November.
Williams signed for the Wolfpack just after the Rugby World Cup in Japan and he will help the North American side in their debut season in the Super League.
It is rumoured that Williams, also a professional boxer, will fight Paul Gallen in October next year with them both receiving $2million each – reports suggest that a clause in his contract from Toronto Wolfpack will allow him to fight.