ETV Bharat / bharat

అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు - CAB protests

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దిల్లీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. జామియా వర్శిటీ వద్ద పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తిన ఘటనలో 40మంది గాయపడ్డారు. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి.

violence-at-delhi
నిరసనలతో అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణలో 35మందికి గాయాలు
author img

By

Published : Dec 15, 2019, 11:15 PM IST

Updated : Dec 15, 2019, 11:27 PM IST

దిల్లీలో పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. జామియా వర్శిటీ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 35మంది గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించి 11మందిని అడ్మిట్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

జేఎన్​యూ విద్యార్థుల ఆందోళన..

జామియా విశ్వవిద్యాలయం వద్ద ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్​ చేసినందుకు దిల్లీలో పాత పోలీసు ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగారు జేఎన్​ఎస్​యూ విద్యార్థులు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు

మెట్రో స్టేషన్ల మూసివేత..

దక్షిణ దిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జీటీబీ నగర్​, శివాజీ స్టేడియం, పటేల్ చౌక్​, విశ్వవిద్యాలయ స్టేషన్లలో సేవలను నిలిపి వేశారు.

ఇదీ జరిగింది

పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ దక్షిణ దిల్లీలో ఆందోళనకు దిగారు నిరసనకారులు. మూడు బస్సులు, ఓ అగ్నిమాపక యంత్రాన్ని తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన కారణంగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి, లాఠీఛార్జీ చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు జామియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలోకి పరుగులు తీశారు.

ఇదీ చూడండి: 'పౌర'చట్టంపై దిల్లీ జామియా వర్శిటీలో రగడ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cainta, Philippines - 15 December 2019
++NIGHT SHOTS++
1. Lights of Christmas house being turned on
2. Christmas house with people outside
3. Various of people taking photos of Christmas house
4. Pan of Christmas house
5. Christmas house interior
6. Woman posing for photo
7. Visitors at Christmas house
8. Various of lechon (roast pig) replica light display
9. Various of animal statues displayed inside Christmas house
10. Set-up of Xavier Cruz, son of Christmas house owner
11. SOUNDBITE (English): Xavier Cruz, son of Christmas house owner:
"Now that we're being blessed more than what the family is expecting or what the family is praying, they (his parents, owners of Christmas house) wanted to give it back to the community to feel the spirit of Christmas by letting them experience it here in our house. And just enjoying the time with the family for free because we don't charge any entrance fees or anything."
12. Christmas house
13. Visitor Joymari Carigma (left) at Christmas house with family
14. SOUNDBITE (Tagalog): Joymari Carigma, yearly visitor to Christmas house:
"It makes me really happy because these lights bring life and spirit, especially when you're sad and you come here. It makes the spirit of Christmas really joyful."
15. Various of Christmas house exterior with visitors taking photos outside
16. Christmas house entrance
17. Pan down of Christmas house interior
STORYLINE:
The home of a local businessman decked with hundreds of thousands of LED lights east of Philippine capital Manila, attracts dozens of visitors each night over the Christmas season.
Alexander Cruz, owner of the Christmas house, first started opening the doors of his elaborately decorated home around 20 years ago.
"Now that we're being blessed more than what the family is expecting or what the family is praying, they (his parents, owners of Christmas house) wanted to give it back to the community to feel the spirit of Christmas by letting them experience it here in our house," said Alexander's son, Xavier Cruz.
The attraction in suburban Cainta, Rizal province, has become a staple in the community and has its fair share of regular visitors each year.
"It makes me really happy because these lights bring life and spirit, especially when you're sad and you come here. It makes the spirit of Christmas really joyful," says Joymari Carigma, a yearly visitor to the Christmas house.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 15, 2019, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.