ETV Bharat / bharat

ఆరిపోయిన 'ఉన్నావ్' దీపం​.. మృత్యువుతో పోరాడి ఓడింది - unnav victim news

unnnav-rape-case-victim-died
ఉన్నావ్​ ఘటన బాధితురాలు మృతి
author img

By

Published : Dec 7, 2019, 12:47 AM IST

Updated : Dec 7, 2019, 9:17 AM IST

00:43 December 07

దిశ హత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరిగిందంటూ యావత్ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ..ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మాత్రం అన్యాయం జరిగింది. కేసు విచారణ కోసం న్యాయస్థానానికి  వెళుతూ  కాటేసిన కామాంధుల చేతిలోనే మరోసారి దాడికి గురై దిల్లీ సఫ్దర్‌ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు తుదిశ్వాస విడిచింది

90 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడిన బాధితురాలు శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిన్న సాయంత్రం నుంచి ఆమె పరిస్థితి విషమించిందని.. రాత్రి 11 గంటల 10నిమిషాలకు బాధితురాలికి గుండెపోటు వచ్చినట్లు తెలిపాయి. బతికించడానికి శాయశక్తులా కృషిచేసినట్లు పేర్కొన్నాయి.

ఇదీ జరిగింది..

2018 డిసెంబర్‌లో శివమ్‌ త్రివేది, శుభం త్రివేది అనే ఇద్దరు యువకులు బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె తన తల్లిదండ్రులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఘటనకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చిలో ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

అరెస్టయిన నిందితుడికి ఇటీవలే  బెయిల్‌ లభించింది. తమపై కేసు పెట్టిన బాధితురాలిపై  నిందితులు కక్ష  పెంచుకున్నారు.  ఈ నేపథ్యంలో  కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరిన బాధితురాలిని ప్రధాన నిందితులు శివం త్రివేది, శుభం త్రివేదిలతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దారిలో అటకాయించి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది.

ఇదీ చూడండి: 'దిశ'ఎన్​కౌంటర్​కు ఓ యజమాని ఫిదా.. రూ.5 లక్షలు విరాళం

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
FRIDAY 6 DECEMBER
TBC
BEIJING_ 2020 iQIYI Scream Night opens with top Chinese artists
2100
NEW YORK_ M. Night Shyamalan and cast of 'The Servant' discuss the new Apple+ thriller
SATURDAY 7 DECEMBER
0900
BEVERLY HILLS, CA._ Showtime's 'Work in Progress' in a semi-autobiographical sitcom starring Abby McEnany, a self-loathing lesbian whose misfortune unexpectedly leads her into a transformative relationship
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Weinstein accused of mishandling ankle monitor
NASHVILLE, TN._ Dierks Bentley's son Knox is star of his music video
ARCHIVE_ Royal Opera, The Met remove tenor Vittorio Grigolo
NEW YORK_ Weinstein arrives at court in New York
STOCKHOLM_ Singers pay tribute to Avicii at concert in Stockholm
ARCHIVE_ K-pop star Kang Daniel to take a break to tackle mental health issues
ARCHIVE_ Prince Andrew, R. Kelly, Jussie Smollett and college admissions bribery case among the biggest scandals of 2019
BURBANK, CA._ Camila Cabello tells Ellen DeGeneres about her longtime crush on Shawn Mendes
KUALA LUMPUR_ RedRecords Announce Thai sensation Jannine Weigel as first signing
LOS ANGELES_ Al Pacino, Post Malone, Lil Nas X attend GQ Men of the Year party
NEW YORK_ Alanis Morisette says stage version of "Jagged Little Pill" left her a "sobbing mess"
PASADENA, CA._ Daisy Ridley recalls emotional scenes featuring Carrie Fisher in new 'Star Wars'
CELEBRITY EXTRA
LONDON_ British break-out comedy star Mo Gilligan on the power of a Netflix special: 'The response was overwhelming'
PASADENA, CA._ How do you get Baby Yoda to sleep? 'Star Wars' stars' ideas include edibles, Wookiee lullabies
LOS ANGELES_ Ciara jokes that her son Future 'used my song against me'
Last Updated : Dec 7, 2019, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.