రైల్వే బోర్డు పునర్నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన బోర్డును ఛైర్ పర్సన్‌తో కలిపి ఐదుగురికి కుదించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా
15:29 December 24
రైల్వే బోర్డు పునర్నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం
15:16 December 24
'సీడీఎస్' ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. (సీడీఎస్) విధివిధానాలకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ నేతృత్వంలోని బృందం సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతమున్న త్రివిధ దళాల అధిపతుల పేర్లను.. సీడీఎస్ కోసం పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31న సైన్యాధ్యక్షుడిగా రావత్ పదవీ విరమణ చేయనున్నారు.
14:53 December 24
సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా
'జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్)'కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రూ.8500 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mexico City - 23 December 2019
1. Family posing beside giant baby Jesus figure at Iztapalapa Mayorship esplanade
2. Visitors arriving to see giant baby Jesus
3. People taking pictures and selfies around baby Jesus
4. Set-up shot of Arturo Gomez talking to production team member
5. SOUNDBITE (Spanish) Arturo Gomez, art department specialist in film:
"We created a monumental figure, and in this case we were invited by the first mayor of Iztapalapa to present it to the people, the city and the whole world. Our traditions, our culture which is something we must keep safe and protected."
6. Mother and daughter touching the hand of baby Jesus
7. Family posing beside baby Jesus
8. People waiting in line to see baby Jesus
9. SOUNDBITE (Spanish) David Gomez Resendiz, special effects specialist:
"My maternal grandmother was the one who taught us this veneration of the baby Jesus, and I felt compelled to fulfill this duty from there, I had the need to create baby Jesus. My family supported me."
10. People gathering around baby Jesus
11. Arturo Gomez talking to production team member
12. SOUNDBITE (Spanish) Arturo Gomez, art department specialist in film:
"They (visitors) come from the immediate surroundings, places like Puebla, Cuernavaca, Texcoco, to see his little face, the eyes. It is a calling that many people, even adults like me, have received to seek it and be close to it."
13. People taking pictures
14. Mexican family posing beside baby Jesus
15. SOUNDBITE (Spanish) Cruz Escobedo Yareth, production assistant:
"(We) celebrate the fact that, that he was born and that we have to be in peace always, because we do not want violence, lack of security, we don't want any of that. We want peace here in Mexico and in the world."
16. Fake snow blowing
17. Couple under the fake snow
18. Couple in the middle of crowd
STORYLINE:
GIANT BABY JESUS STATUE DELIGHTS MEXICO CITY CROWD
Thousands of Mexicans have paid a visit to one of the world's largest baby Jesus figures to celebrate the birth of Christ.
For the last five years, the Iztapalapa municipality in Mexico City had displayed the world's largest baby Jesus, only to be outdone by a model made in Zacatecas state last year.
With 1.8 million inhabitants, Iztapalapa municipality in Mexico City is already the place of one of the world's largest Easter reenactments.
The figure was sculpted by special effects artist David Gomez Resendiz.
Everyone in the Gomez family participated in the project and they are now aiming to create an entire nativity scene for next year.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.