మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు కొనసాగుతోన్న నేపథ్యంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్‌తో ఆదివారం సమావేశం అయ్యారు. ఈ భేటీ సందర్భంగా 'ఎన్సీపీని స్థాపించి 20 ఏళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న రాజకీయ ధీరుడికి, ఆధునిక చాణక్యుడిగా మీరు పిలుచుకునే వ్యక్తికి మధ్య ఆట మొదలైంది' అని భాజపా అధ్యక్షుడు అమిత్‌షాను ఉద్దేశించి ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
Hey #BJP, Game on.
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Our '#Renaissance Man' v/s your modern day so-called '#Chanakya'
Bring it on...#SharadPawar #शरदपवार #शरद_पवार#MahaPoliticalTwist pic.twitter.com/kzVA7hzihX
">Hey #BJP, Game on.
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019
Our '#Renaissance Man' v/s your modern day so-called '#Chanakya'
Bring it on...#SharadPawar #शरदपवार #शरद_पवार#MahaPoliticalTwist pic.twitter.com/kzVA7hzihXHey #BJP, Game on.
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019
Our '#Renaissance Man' v/s your modern day so-called '#Chanakya'
Bring it on...#SharadPawar #शरदपवार #शरद_पवार#MahaPoliticalTwist pic.twitter.com/kzVA7hzihX
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని అంతకుముందు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన పోస్ట్‌కు సమాధానంగా పైవిధంగా స్పందించారు క్రాస్టో.
-
Dear Ajit Dada,
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Nice to see you reply to our Hon. PM's good wishes but just want to remind you that you are being wished because you left the hands of the Man who held your hand & taught you how to walk in your personal & political life.
Wishing you the best for the future.
Clyde https://t.co/E1FJMgY3Ci
">Dear Ajit Dada,
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019
Nice to see you reply to our Hon. PM's good wishes but just want to remind you that you are being wished because you left the hands of the Man who held your hand & taught you how to walk in your personal & political life.
Wishing you the best for the future.
Clyde https://t.co/E1FJMgY3CiDear Ajit Dada,
— Clyde Crasto (@Clyde_Crasto) November 24, 2019
Nice to see you reply to our Hon. PM's good wishes but just want to remind you that you are being wished because you left the hands of the Man who held your hand & taught you how to walk in your personal & political life.
Wishing you the best for the future.
Clyde https://t.co/E1FJMgY3Ci
"అజిత్ దాదా, మీరు ప్రధానమంత్రి శుభాకాంక్షలకు సమాధానమివ్వడాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. మీ చేతులు పట్టుకుని నడిపించిన వారిని మోసం చేసినందుకే ఆ శుభాకాంక్షలు వచ్చాయి."
-క్రాస్టో ట్వీట్, ఎన్సీపీ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా తాగునీరే కాలనాగుగా మారిన వేళ!