మధ్యప్రదేశ్ విదిశా జిల్లా ఆస్పత్రిలో మహిళ రెండు తలల చిన్నారికి జన్మనిచ్చింది. ఒకే శరీరానికి రెండు తలలు ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు.


కుర్వాయి గ్రామానికి చెందిన మహిళకు ఈ శిశువు జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు.