ETV Bharat / bharat

మహిళా సాధికారతకై బిహార్ వనితల 'సైకిల్ యాత్ర..!'

మహిళల్లో సాధికారత, స్వచ్ఛ భారత్​ను ప్రచారం చేసేందుకు ముందుకు కదిలారీ ధీరవనితలు. సైకిల్​పై భారతదేశాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నారు బిహార్​కు చెందిన అంకితా రాజ్​, అష్రఫా ఖాటూన్​. అక్టోబర్​ 17న మొదలైన వీరి ప్రయాణం ఝార్ఖండ్​లోని రాంచీకి చేరింది.

author img

By

Published : Oct 26, 2019, 3:18 PM IST

Updated : Oct 26, 2019, 4:55 PM IST

మహిళా సాధికారతకై బిహార్ వనితల సైకిల్ యాత్ర..!
మహిళా సాధికారతకై బిహార్ వనితల 'సైకిల్ యాత్ర..!'

మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనుకున్నారు బిహార్​కు చెందిన ఇద్దరు యువతులు. ధైర్యంగా ముందుకొచ్చారు. పట్నా కమ్యూనిటీ పోలీసింగ్​ పేరుతో ఎలాంటి భద్రతా లేకుండానే సైకిళ్లపై భారత యాత్రకు బయల్దేరారు ఎన్​సీసీకి చెందిన అంకితా రాజ్​, అష్రఫా ఖాటూన్. అక్టోబర్​ 17న మొదలైన వీరి ప్రయాణం ఝార్ఖండ్​లోని రాంచీకి చేరింది.

పట్నాలో మొదలైన వీరి సైకిల్​ యాత్ర.. బిహార్​ షరీఫ్​, రాజౌలీ, కోడ్​రమా, హాజీపుర్​, రామ్​గఢ్​ మీదుగా రాంచీ చేరుకుంది. 4 నెలల్లో భారత దేశాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నారీ ధీరవనితలు. దాదాపు 8,500 కిలోమీటర్లు పయనించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

ఈ యాత్రలో భాగంగా... అభివృద్ధిపై ప్రధాని మోదీ ఆలోచనలు, మహిళల సాధికారత, మహాత్ముడి పరిశుభ్రతా సందేశం, ట్రాఫిక్​ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించుకున్నారు. సమాజంలో మహిళల్ని చూసే దృక్పథం మారాలని అభిప్రాయపడ్డారు.

''మేం సైకిల్​ను ఎందుకు ఎంచుకున్నామంటే మా వద్ద అనేక రకాల థీమ్స్​ ఉన్నాయి. మహిళా సాధికారత, గాంధేయ భావజాలం, కాలుష్యం, ట్రాఫిక్​ నిబంధనలపై దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించాలనుకున్నాం. 17న పట్నా నుంచి బయల్దేరాం. ఇది 4 నెలల పర్యటన. అనంతరం.. మా స్వరాష్ట్రానికి చేరుకుంటాం.''

- అంకితా రాజ్​, బిహార్​ యువతి

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Los Angeles County, California, USA - Oct 25, 2019 (CGTN - No access Chinese mainland)
1. Various of firefighters putting out house fire
2. SOUNDBITE (English) Lisa Gott, local resident (starting with shot 1):
"We got a knock on the door at 3 am from the sheriffs, telling us we needed to leave and leave now."
3. Various of reporter talking with local residents
4. SOUNDBITE (English) David Gott, local resident:
"The biggest struggle is no power. When they shut the power down, we don't have any cell service, can't watch the TV to know what's going, what evacuations are in place, where it's burning we have just no idea."
5. Various of car park outside supermarket, customers holding shopping bags
6. SOUNDBITE (English) Jennifer Cerritos, local resident (starting with shot 5):
"We're going to be on standby mode, they said all weekend due to the winds and the fires. They're still burning. It's only five percent contained, so let's just hope for the best."
7. Cerritos walking away
8. Car park outside supermarket
9. SOUNDBITE (English) Joyce Kantor, local resident:
"We may still be here tomorrow. We don't know."
10. Various of firefighters putting out fire in residential houses
California has been battling erratic wildfires on several fronts, with wildfires taking a destructive course overnight on Thursday, burning through residential communities next to Los Angeles County in the United States.
The wildfire has forced thousands of families to evacuate in the middle of the night. California governor has declared a state of emergency and the power supply will also be cut off during this weekend.
"We got a knock on the door at 3 am from the sheriffs, telling us we needed to leave and leave now," said Lisa Gott, local resident.
Many families are concerned about their safety, and the power outages are only making it worse.
"The biggest struggle is no power. When they shut the power down, we don't have any cell service, can't watch the TV to know what's going, what evacuations are in place, where it's burning we have just no idea," said David Gott, another resident.
As of Friday morning, the fire had ripped through nearly 1,800 hectares, with only five percent containment. Also, gusts of winds showed no sign of abating.
The winds are extremely dangerous because they can carry the ambers from an ongoing fire to a completely random location, and start a whole other fire. So it is important for the firefighters to quickly respond to situations before fire spreads to the rest of the neighborhood.
Many residents have taken to the nearest shopping centers, stocking up for the weekend with more power outages.
"We're going to be on standby mode, they said all weekend due to the winds and the fires. They're still burning. It's only five percent contained, so let's just hope for the best," said Jennifer Cerritos, a local resident.
Evacuation centers have been set up for those living in affected areas.
"We may still be here tomorrow. We don't know," said Joyce Kantor, a local resident.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 26, 2019, 4:55 PM IST

For All Latest Updates

TAGGED:

BIHAR WOMEN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.