ETV Bharat / bharat

భారత పౌరుడి తల నరికేసిన పాక్​ సైన్యం

author img

By

Published : Jan 12, 2020, 3:32 PM IST

Updated : Jan 13, 2020, 7:30 AM IST

జమ్ముకశ్మీర్​లోని పుంఛ్​​ ప్రాంతంలో ఇద్దరు భారత పౌరులను పాకిస్థాన్​ సరిహద్దు రక్షణ దళం చంపేసింది. వీరిలో ఒకరి తలను నరికివేశారు.

TWO CIVILIANS WERE KILLED IN JAMMU KASHMIR BY PAKISTAN ARMY
భారత పౌరుడి తల వేరు చేసిన పాక్​ సైన్యం

పాకిస్థాన్​ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. సరిహద్దు వెంబడి పదే పేదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అలజడిని సృష్టించడానికి ప్రయత్నించే పాక్ సరిహద్దు రక్షణ దళం​.. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి ఇద్దరు భారత పౌరులను పొట్టనబెట్టుకుంది.

ఇదీ చూడండి:- ఎలాంటి సవాలుకైనా సై: సైన్యాధిపతి నరవాణే

జమ్ముకశ్మీర్​ పుంఛ్​​ సెక్టార్​ వద్ద నిరాయుధులైన ఇద్దరు పౌరులపై దాడి చేసి పొట్టనపెట్టుకుంది . అందులో ఒకరి తల, మొండెం వేరు చేసింది. మృతి చెందిన వారిని మహ్మద్​ అస్లాం, అల్తాఫ్​ హుస్సేన్​గా గుర్తించింది భారత సైన్యం. ఈ దాడి రెండు రోజుల క్రితం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- 16ఏళ్లలో 2019లోనే పాక్​ అత్యధిక కాల్పులు

ZCZC
PRI ESPL NAT
.NEWDELHI DES13
DL-FIRE
Fire at two shops in Delhi's Chandni Chowk
         New Delhi, Jan 12 (PTI) A fire was reported on Sunday at two adjoining luggage shops in New Lajpat Rai Market in Chandni Chowk area of the national capital, a Delhi Fire Service official said.
          No one was injured in the fire, the official said.
          The fire department said it was informed about the fire at 11.33 am after which four fire tenders were rushed to the spot.
          The fire was brought under control by 12 noon and the cooling process was underway, a senior fire official said. PTI AMP
CK
01121437
NNNN
Last Updated : Jan 13, 2020, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.