ETV Bharat / bharat

చెక్కతో చేసిన టూత్​ బ్రష్​, కాగితపు స్ట్రాలు చూశారా? - ప్లాస్టిక్​ సమాజం

మన జీవితంలో భాగమైన ప్లాస్టిక్​.. ప్రపంచానికి ప్రమాదకరంగా మారింది. పొద్దున లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్​తో చేసిన వస్తువులను వినియోగిస్తూనే ఉంటాం. అయితే ఇందుకు పరిష్కారం దిశగా కర్ణాటకకు చెందిన నితిన్​ వాస్​ ముందుకొచ్చాడు. చెక్కతో చేసిన టూత్​ బ్రష్​, కాగితపు స్ట్రాలు వినియోగించాలని సూచిస్తున్నాడు.

ప్లాస్టిక్​
ప్లాస్టిక్​
author img

By

Published : Jan 25, 2020, 7:33 AM IST

Updated : Feb 18, 2020, 8:04 AM IST

చెక్కతో చేసిన టూత్​ బ్రష్​, కాగితపు స్ట్రాలు చూశారా?

ప్రపంచాన్ని ప్లాస్టిక్​ భూతం వేదిస్తోంది. ఎన్నో రకాలుగా నష్టం కలిగిస్తోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాల ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కర్ణాటక మంగళూరుకు చెందిన పర్యావరణ వేత్త, కళాకారుడు నితిన్​ వాస్​ ఒక కొత్త ఆలోచన చేశాడు. మనం నిత్యం వాడే ప్లాస్టిక్​ వస్తువుల ప్రత్యామ్నాయాలకు ప్రచారం కల్పించాలని భావించాడు.

ప్లాస్టిక్​కు సరైన ప్రత్యామ్నాయం కనిపెట్టడం కష్టమైన పనే. ఎంతోకొంత తేడా వస్తుంది. ఉదయం లేవగానే మనం పళ్లను ప్లాస్టిక్​ బ్రష్​తోనే శుభ్రం చేసుకుంటాం. దీని స్థానంలో చెక్కతో చేసిన బ్రష్​ను వాడాలంటూ నితిన్​ చెబుతున్నాడు.

అసోంలోని ఓ తెగ... చెక్కతో బ్రష్​ తయారు చేయటంలో నేర్పరులు. అక్కడ ఓ ఎన్​జీఓ సహకారంతో వీటిని తయారు చేస్తున్నాడు నితిన్​. బ్రష్​పై ఉండే తంతువులను రీసైక్లింగ్​ చేయగలిగే నైలాన్​తోనే చేస్తున్నట్లు చెబుతున్నాడు నితిన్​.

"ఈ బ్రష్​ టేకు చెక్కతో తయారైంది. దానిపై ఉండే తంతువులు భూమిలో కలిసిపోయే నైలాన్​తో చేసినవి. ఈ బ్రష్​ పర్యావరణ హితమైనది.

ప్రతిరోజు కోట్లాది మంది ప్లాస్టిక్​ బ్రష్​లనే వినియోగిస్తారు. ఇది కూడా ప్లాస్టిక్​ సమస్యను మరింత జటిలం చేస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకుని సహజమైన చెక్క బ్రష్​తో ఉపయోగిస్తే ప్లాస్టిక్​ అవసరమే ఉండదు."

-నితిన్​ వాస్​, పర్యావరణ వేత్త

బ్రష్​ మాత్రమే కాదు కాగితంతో చేసిన స్ట్రాలు కూడా వాడాలని చెబుతున్నాడు నితిన్​.

"ఈ కాగితపు స్ట్రాలు ప్లాస్టిక్​ కన్నా చాలా ఉత్తమం. అయితే ఇవి నీళ్లలో తడిసిన తర్వాత 30 నిమిషాల వరకు మనగలుగుతాయి. అంతేకాదు అవి ప్రకృతిలో కలిసిపోతాయి."

-నితిన్​ వాస్​, పర్యావరణ వేత్త

ప్లాస్టిక్​ను తరిమికొట్టేందుకు నితిన్​ ఎంచుకున్న మార్గం విభిన్నమైనది. ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం అతని కృషిని పలువురు అభినందిస్తున్నారు.

Intro:Body:

Headlines: Try this wooden toothbrush and paper made straw by tribals

Today, the plastic menace is affecting the world and to fight with it many initiatives are been taken by people around the world. An environmentalist and artist, Nitin Vas hailing from Mangaluru, has found an alternative to plastic.

As we know that recycling of plastic alone is not sufficient to tackle the plastic menace. The need of the hour is not only to find the alternatives to plastic but also to implement them in our lifestyle.

Mangaluru-based environmentalist and artist Nitin Vas has prepared alternative materials to plastic. He has introduced environment-friendly wooden toothbrushes with the cooperation from tribals.

Vas said, ”Lakhs of people use plastic toothbrushes every day. This is indeed adding to the already alarming plastic menace. With proper care, a natural wooden toothbrush will last as long as any plastic toothbrush. I thought of introducing wooden toothbrushes which do not affect the environment. Similarly, we have introduced straws made from paper.”

This is indeed a notable step to tackle the plastic menace and pave way for a sustainable and plastic-free future.

--------------------------------------------------

Headlines: Try this wooden toothbrush and paper made straw 

The plastic menace today affects entire world and many initiatives are being taken by people around the world to fight this menace. 

A Mangaluru based environmentalist and artist, Nitin Vas has decided to promote an alternative to a plastic material we all of us use everyday morning. 

It is not sufficient to find alternative to plastic we use in day-to-day life but using them diligently makes all the difference. Almost everyone use a plastic brush daily morning and Vas has come up with a wooden brush in place of plastic. 

Vas stumbled upon an NGO working among the tribals in Assam and these tribals have mastered the art of making wooden brushes from the barks of teakwood. The bristles are degradable nylon material which is environmental friendly. 

"The brush is made of teak wood bark while the bristle is made of degradable nylon making this brush completely environmental friendly", the environmentalist said. 

"Lakhs of people use plastic toothbrushes every day. This is indeed adding to the already alarming plastic menace. With proper care, a natural wooden toothbrush will last as long as any plastic toothbrush", he said. 

Vas is also promoting straws made of paper in place plastic ones. "These paper straws are as good as plastic ones. They withstand even if they are soaked in water for 30 minutes and they can be discarded to decay in nature", he reasoned. 

This is indeed a notable step to tackle the plastic menace and pave way for a sustainable and plastic-free future.

--------------------------------------

The plastic menace today affects entire world and many initiatives are being taken by people around the world to fight this menace. 

A Mangaluru based environmentalist and artist, Nitin Vas has decided to promote an alternative to a plastic material we all of us use everyday morning. 

GFX: Nitin Vas has decided to promote an alternative to a daily use plastic material 

Almost everyone use a plastic brush daily morning and Vas has come up with a wooden brush in place of plastic. 

GFX:Vas has come up with a wooden brush in place of plastic

Vas stumbled upon an NGO working among the tribals in Assam and these tribals have mastered the art of making wooden brushes from the barks of teakwood.

BYTE of Nitin Vas, Environmentalist and artist   00:14-1:06

GFX: Tribals have mastered the art of making wooden brushes from the barks of teakwood

The brush is made of teak wood bark while the bristle is made of degradable nylon making this brush completely environmental friendly.

GFX: Brush is completely eco-friendly as it is made of teak wood bark and bristle is made of degradable nylon

Vas is also promoting straws made of paper in place plastic ones. 

This is indeed a notable step to tackle the plastic menace and pave way for a sustainable and plastic-free future.

an ETV Bharat report

Conclusion:
Last Updated : Feb 18, 2020, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.