ETV Bharat / bharat

ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ - TRUMP LATEST NEWS

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన తేదిలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు ట్రంప్. ఈ మేరకు అమెరికా యంత్రాంగం అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా ఈ పర్యటన దోహదం పడనుందని తెలుస్తోంది.

TRUMP TO TRAVEL IN INDIA ON 24-25 OF THIS MONTH
ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​
author img

By

Published : Feb 11, 2020, 4:12 AM IST

Updated : Feb 29, 2020, 10:36 PM IST

ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. ఈ నెల 24-25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ట్రంప్​తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్​ కూడా భారత్​లో పర్యటిస్తారని స్పష్టం చేసింది. భారత్​-అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ పర్యటనతో మరింత బలపడుతుందని అగ్రరాజ్యం విశ్వాసం వ్యక్తం చేసింది.

"దిల్లీతో పాటు ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్​లోని అహ్మదాబాద్​లో ట్రంప్​ పర్యటించనున్నారు. మహాత్ముడి జీవితంలో ఆ ప్రాంతం ఎంతో కీలక పాత్ర పోషించింది."
--- శ్వేతసౌధం ప్రకటన.

​అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్​లో పర్యటించనున్నారు డొనాల్డ్​ ట్రంప్​.

వాణిజ్య ఒప్పందం...!

ఈ పర్యటనతో భారత్​-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఓ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి- రికార్డు: 5 గంటల్లోపే న్యూయార్క్​ టూ లండన్​

ZCZC
PRI GEN NAT
.SRINAGAR DEL83
JK-NIA-LD JEM
NIA takes over probe into Jan 31 encounter with JeM terrorists on outskirts of Jammu
(Eds: changing slug)
         Srinagar, Feb 10 (PTI) The National Investigation Agency has taken up the probe into an encounter along the Jammu-Srinagar national highway last month in which three Jaish-e-Mohammed terrorists were killed, officials said on Monday.         
         The Union Ministry of Home Affairs issued a notification on Monday directing the agency to carry out a thorough probe into the circumstances in which the three terrorists had sneaked into Jammu and Kashmir through the International Border at Sambha.
         In a late night operation on Sunday, three Overground Workers (OGWs) were arrested from Pulwama district of south Kashmir in connection with the January 31 encounter.
         They have been identified as Suhail Javed Lone, Zahoor Ahmad Khan and Shoiab Manzoor, the officials said.
         Lone, a Jammu student, was the second point of contact for the JeM terrorists in case they failed to meet Sameer Ahmad Dar, who was driving them to the Kashmir Valley in a truck.         
         Dar, a cousin of the suicide bomber who killed 40 CRPF personnel in a deadly attack last year in Pulwama, was among the five arrested after the incident.
         The militants were killed in a fierce gunbattle with police at the Ban Toll Plaza on the Jammu-Srinagar national highway on January 31.
         A police constable was also injured in the incident. PTI SKL
DPB
02102225
NNNN
Last Updated : Feb 29, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.