ETV Bharat / bharat

చెన్నై ఇంజినీర్​కు ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవి

author img

By

Published : Dec 20, 2019, 4:28 PM IST

భారతీయ అమెరికన్​ ఇంజినీర్​కు కీలక పదవి అప్పగించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ సేతురామన్ పంచనాథన్​ను 'నేషనల్ సైన్స్ ఫౌండేషన్' డైరెక్టర్​గా నియమించారు. ఆరేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు పంచనాథన్​.

Trump picks Indian-American computer scientist to lead National Science Foundation
చెన్నై ఇంజినీర్​కు ట్రంప్​ ప్రభుత్వంలో కీలక పదవి

అమెరికా ప్రభుత్వంలో భారత సంతతి వ్యక్తిని కీలక పదవి వరించింది. చెన్నైకు చెందిన డాక్టర్ సేతురామన్ పంచనాథన్​ను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) డైరెక్టర్​గా నియమిస్తూ అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచనాథన్ అనుభవం, పరిశోధనలు, నిబద్ధతే ఆయనకు ఈ పదవిని తెచ్చిపెట్టాయని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.

విద్య, పరిశోధనలు, వైద్య రంగాల అభివృద్ధి కోసం ఎన్ఎస్ఎఫ్ పనిచేస్తుంది. ప్రస్తుత డైరెక్టర్​ ఫ్రాన్స్ కోర్డోవా ఆరేళ్ల పదవీకాలం డిసెంబర్​తో ముగియనుండగా.. అనంతరం పంచనాథన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

పంచనాథన్ గురించి..

1981లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు పంచనాథన్. 1984లో బెంగళూరులో ఈసీఈ పూర్తి చేశారు. 1986లో మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో మాస్టర్స్ పట్టా పొందారు. 1989లో కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పీహెచ్​డీ పూర్తి చేశారు.

ప్రస్తుతం పంచనాథన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ (ఏఎస్​యూ) పరిశోధన విభాగం అధిపతిగా, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. నేషనల్ సైన్స్ బోర్డ్, నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ తదితర విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Macao, China - Dec 20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Xi Jinping, President of China, general secretary of Communist Party of China Central Committee, chairman of Central Military Commission, delivering speech
2. Backdrop of gathering marking 20th anniversary of Macao's return to motherland
3. SOUNDBITE (Chinese) Xi Jinping, President of China, general secretary of Communist Party of China Central Committee, chairman of Central Military Commission (partially overlaid with shots 4-5):
"What I would like to emphasize hereby is that after the return of Hong Kong and Macao to the motherland, the affairs of the two Special Administrative Regions are completely China's internal affairs, which brooks no finger-pointing from any external forces. The Chinese government and the Chinese people's will to safeguard national sovereignty, security and development interests are rock hard. We will never allow any external forces to interfere in Hong Kong and Macao affairs."
++SHOTS OVERLAYING SOUNDBITE++
4. Participants applauding
5. Xi delivering speech, participants
++SHOTS OVERLAYING SOUNDBITE++
6. Various of participants applauding
7. SOUNDBITE (Chinese) Xi Jinping, President of China, general secretary of Communist Party of China Central Committee, chairman of Central Military Commission:
"The march of the Chinese nation toward great rejuvenation is irresistible. The road of common development and prosperity sharing of Hong Kong, Macao and the mainland will become broader and broader."
8. Various of participants applauding
Chinese President Xi Jinping Friday once again emphasized that China brooks no interference by any external forces in its internal affairs, including those in the Hong Kong and Macao Special Administrative Regions.
Xi, also general secretary of the Communist Party of China Central Committee and chairman of the Central Military Commission (CMC), made the emphasis in a keynote speech delivered at a ceremony in the Macao Special Administrative Region to mark the 20th anniversary of Macao's return to the motherland.
"What I would like to emphasize hereby is that after the return of Hong Kong and Macao to the motherland, the affairs of the two Special Administrative Regions are completely China's internal affairs, which brooks no finger-pointing from any external forces. The Chinese government and the Chinese people's will to safeguard national sovereignty, security and development interests are rock hard. We will never allow any external forces to interfere in Hong Kong and Macao affairs," Xi said.
In the early 1980s when senior leader Deng Xiaoping (1904-1997) and others in the old generation of leaders proposed the great idea of "one country, two systems," they believed that the principle is right, practical, achievable and is in line with the people's will. For more than three decades, the successful practice of "one country, two systems" principle has been recognized by the whole world.
The Chinese people, including compatriots in Hong Kong and Macao, have full intelligence and ability to better develop the "one country, two systems" practice, better improve the institution of "one country, two systems", and better govern the Special Administrative Regions, said Xi.
"The march of the Chinese nation toward great rejuvenation is irresistible. The road of common development and prosperity sharing of Hong Kong, Macao and the mainland will become broader and broader," Xi said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.