ETV Bharat / bharat

కరోనాకు భారతీయుడు బలి- మలేసియాలో మృతదేహం - Tripura man dies in Malaysia

కరోనా వైరస్​ సోకి మలేసియాలో ఓ ప్రవాస భారతీయుడు మృతిచెందాడు. మలేసియా అధికారులు ఫోన్​ చేసి చెప్పారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని భారత్​కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కరోనాకు భారతీయుడు బలి
కరోనాకు భారతీయుడు బలి
author img

By

Published : Jan 30, 2020, 4:45 PM IST

Updated : Feb 28, 2020, 1:19 PM IST

త్రిపుర మధుపుర్​ ఠాణా పరిధిలోని పురతల్ రాజ్​నగర్​ గ్రామానికి చెందిన మనీర్​ హుస్సేన్​ కరోనా వైరస్​ కారణంగా మలేసియాలో చెందినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని మలేసియా అధికారులు ఫోన్​ చేసి తమకు చెప్పారని వెల్లడించారు.

తమ కుమారుడి మృతదేహాన్ని భారత్​కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

"నా 23 ఏళ్ల మనుమడు రెండేళ్లక్రితం మలేసియాకు వెళ్లాడు. బుధవారం ఉదయం మలేసియా అధికారుల నుంచి మాకు ఫోన్​ వచ్చింది. హుస్సేన్​ మరణించినట్లు వాళ్లు చెప్పారు. తన మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా."

- అబ్దుల్ రహీం, హుస్సేన్​ తాత

మనీర్​​ హుస్సేన్​ 2018లో మలేసియా వెళ్లాడు. అక్కడే రెస్టారెంటులో పనిచేస్తున్నాడు.

ఇదీ చూడండి: 'కేరళ' విద్యార్థినికి కరోనా.. నిలకడగా ఆరోగ్యం

Last Updated : Feb 28, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.