ETV Bharat / bharat

ట్రాఫిక్​ రూల్స్ బుక్​లెట్​ను తలపించిన శుభలేఖ - ట్రాఫిక్​ నింబంధనల శుభలేఖ

లక్షలు ఖర్చు పెట్టి శుభలేఖలు అచ్చు వేయించినా.. అందులో ఉండేది ఏమిటి? వధూవరుల పేర్లు, ముహూర్తం, కళ్యాణ వేదిక, తేదీ... అంతే కదా! కానీ, కర్ణాటకలోని ఓ వ్యక్తి పెళ్లి పత్రికపై ట్రాఫిక్​ నియమాలు,  సైబర్​ నేరాల వివరాలు రాసి ఉన్నాయి. ఇంతకీ.. పెళ్లికి, ట్రాఫిక్​ రూల్స్​కు సంబంధం ఏంటి అంటారా..?

traffic rules and cyber crimes printed on  Marriage Invitation card in koppal Gangavathi ,karnataka
'తామెల్లరు ట్రాఫిక్​ రూల్స్ పాటించి.. వధూవరులను ఆశీర్వదించ మనవి'
author img

By

Published : Jan 26, 2020, 11:56 AM IST

Updated : Feb 25, 2020, 4:11 PM IST

ట్రాఫిక్​ రూల్స్ బుక్​లెట్​ను తలపించిన శుభలేఖ

కర్ణాటక గంగావతిలో ట్రాఫిక్​ నిబంధనలతో కూడిన పెళ్లి శుభలేఖ బంధుమిత్రులను ఆకట్టుకుంది.

గంగాధర్​.. కనకగిరి పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​. వృత్తిలోనే కాదు, సామాజిక బాధ్యతలు పాటించడంలోనూ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి. అందుకే, ఇంట్లో శుభకార్యానికి లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు.. ఆ డబ్బుతో సమాజానికి కాస్తయినా మేలు జరగాలని భావించాడు. అతడి తమ్ముడు ఆంజనేయ వివాహ మహోత్సవానికి అందరూ అవాక్కయ్యే శుభలేఖ తయారు చేయించాడు.

ఆంజనేయ వివాహం నేడే(జనవరి 26న).

ఓ వైపు అలా.. మరోవైపు ఇలా

పెళ్లి పత్రికలో ఓ పక్క ఆంజనేయ పెళ్లి వివరాలు... మరో పక్క సైబర్​ క్రైమ్​, ట్రాఫిక్​ రూల్స్​ ముద్రించి బంధుమిత్రులను ఆహ్వానించాడు గంగాధర్​. ట్రాఫిక్​ నియమాలు పాటించాలని పిలుపునిచ్చాడు. ఆన్​లైన్​ మోసాలపై అవగాహన కల్పించాడు. ఇంటింటికి వెళ్లి శుభలేఖలు పంచేటప్పుడు వారికి ట్రాఫిక్​ నియమాలు, ఆన్​లైన్​ మోసాల గురించి దగ్గరుండి వివరించాడు.

గతంలోనూ తన కుమార్తె నామకరణం వేడుకకు ఆహ్వాన పత్రికపై ఇలాగే ట్రాఫిక్​ రూల్స్​ ముద్రించాడు గంగాధర్. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు పంచి ఇంటి శుభకార్యాలను అర్థవంతంగా మార్చేశాడు.

ఇదీ చదవండి:సర్కారీ కొలువులా..? సంతలో సరుకులా..?

Intro:Body:

A marriage invitation card with a difference

Gangavathi: At a time when people are interested to boast about their

status by printing grand and expensive marriage invitations, here is a man

who is creating awareness on traffic rules and regulations through the

marriage invitation of his brother.

Gangadhar, a police constable attached to Kanakagiri police station, has

provided the information about the venue, Muhurath of younger brother

Anjaneya’s marriage on one side of the invitation card and the on other

side, he has given the details of traffic rules and cybercrime. Information

on online frauds, which are making a lot of news nowadays, has also been

provided in the invitation. Thus, he is creating awareness on traffic rules,

regulations and cybercrime among his relatives and friends while inviting

them for his brother’s marriage.

Byte 1: D Srinivas, local (pink T-Shirt, white beard)

Gangadhar had distributed helmets to bike riders with DLs and created

awareness on traffic rules during the naming ceremony of his daughter five

months ago. Now, he is organising his brother’s marriage in a unique way.

By the way, his brother’s marriage is on January 26, the Republic Day. This

is also special.

Byte 2: Gangadhar, police constable, Kanakagiri (Blue T-shirt)

Of late, people are displaying their social responsibility. Recently, plants

were given as gifts to the guests at a marriage to create awareness on

environment protection. Instead of showing off riches at social ceremonies,

socially responsible steps, like this, make the functions meaningful.

Conclusion:
Last Updated : Feb 25, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.