ETV Bharat / bharat

'బాహుబలి దున్నపోతులు' కేరళలో ప్రత్యక్షం!

కేరళ కొట్టాయంలో భారీ శరీరాకృతి గల అరుదైన జాతి దున్నపోతులు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చూడటానికి బాహుబలి సినిమాలోని దున్నపోతులా ఉన్న వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు.

'బాహుబలి దున్నపోతులు' కేరళలో దర్శనం!
author img

By

Published : Nov 24, 2019, 10:33 AM IST

Updated : Nov 24, 2019, 3:19 PM IST

'బాహుబలి దున్నపోతులు' కేరళలో ప్రత్యక్షం!

కేరళ కొట్టాయంలో మూడు భారీ అరుదైన దున్నపోతులు దర్శనమిచ్చాయి. సద్దామ్​, హుస్సేన్​, షేక్​ అనే పేర్లుగల ఈ దున్నపోతులు స్థానిక 'అగ్రి ఫెస్ట్​' ప్రదర్శనలో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నల్లటి శరీరం, భారీ కాయంతో చూడటానికి అచ్చం బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడితో పోరాడిన దున్నపోతుల్లా ఉన్న వీటిని తిలకించటానికి ప్రజలు తెగ సరదా పడుతున్నారు. అరుదైన జాతికి చెందిన ఈ మూగజీవాలను త్రిస్సూర్​ జిల్లాకు చెందిన షానవాస్​ అబ్దుల్లా.. ప్రదర్శనకు తీసుకొచ్చాడు. ఈ అగ్రిఫెస్ట్ ఇవాళ సాయంత్రం ముగియనుంది.

వయసు నాలుగున్నరేళ్లే..

దాదాపు 2వేల కిలోల బరువున్న సద్దామ్​ను మహారాష్ట్ర నుంచి కొలుగోలు చేసినట్లు షానవాజ్ తెలిపాడు. ప్రస్తుతం సద్దామ్​ వయసు నాలుగున్నరేళ్లేనని.. 1800 కిలోలున్న హుస్సేన్​ వయసు కూడా 4.5 సంవత్సరాలేనన్నాడు​. 1200కిలోల బరువున్న షేక్​ను హరియాణా నుంచి తీసుకొచ్చినట్లు తెలిపాడు.

వీటి ఆహారం ఇది..

బాదం పేస్ట్​, యాపిల్​, పాలు, గుడ్లు, ఖర్జూరాలు​, అటుకులు, వరిగడ్డి వంటివి ఆహారంగా పెడతాడు. అయితే వీటిని అమ్మడానికి ప్రస్తుతం తాను సిద్ధంగా లేనన్నాడు షానవాజ్.​

ఇదీ చడండి : అనువాద సాహిత్యంతో మరింత సాన్నిహిత్యం

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Sunday 24th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following Real Madrid 3-1 Real Sociedad in La Liga. Already moved.
SOCCER: Coaches react after Flamengo beat River plate in Copa Lib final. Expect at 0200.
SOCCER: Reaction from fans outside stadium in Lima after Flamengo beats River Plate in Copa Lib final. Already moved.
SOCCER: Flamengo fans celebrate team's win in Copa Lib final inside Maracana Stadium. Already moved.
SOCCER: Reaction from Buenos Aires as River Plate lose to Flamengo in Copa Libertadores final. Already moved.
TENNIS: Highlights and reaction from the Finals of the Davis Cup as Spain beat Great Britain. Already moved.
GOLF (LPGA): CME Group Tour Championship, Tiburon Golf Club, Naples, Florida, USA. Expect at 0200.  
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Nov 24, 2019, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.