ETV Bharat / bharat

ముళ్ల పొదల్లోకి దూకితేనే ఆ దేవుడి మొక్కు తీరేది!

కాలులో చిన్న ముల్లు గుచ్చుకుంటేనే ప్రాణం విలవిలలాడుతుంది. అలాంటిది ముళ్ల పొదలపై పది అడుగుల ఎత్తు నుంచి దూకితే ఏమైనా ఉందా? వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా! ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తారని తెలుసా?

thorny
ముళ్ల పొదల్లోకి దూకితేనే ఆ దేవుడి మొక్కు తీరేది!
author img

By

Published : Dec 1, 2019, 3:50 PM IST

ముళ్ల పొదల్లోకి దూకితేనే ఆ దేవుడి మొక్కు తీరేది!

కర్ణాటక కొప్పాల్​ మండలం లెబ్గేరీ గ్రామంలోని శ్రీ మారుతేశ్వర స్వామి ఆలయంలో కార్తీకోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా మారుతేశ్వరుని కొలుచుకుంటారు ఇక్కడి ప్రజలు.

అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా.. మొక్కులు చెల్లించుకునే విధానమే కాస్త విభిన్నం. కోరిన కోర్కెలు నెరవేరితే ముళ్ల పొదలపై దూకి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీ. ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీకోత్సవాలలో ముళ్ల పొదలపై దూకే కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయం ముందు వీధిలో పెద్ద ఎత్తున ముళ్ల పొదలను ఏర్పాటు చేసి.. డప్పు వాయిద్యాల మధ్య ఉత్సాహంగా ముళ్లపై దూకుతారు. శరీరంలో ముళ్లు గుచ్చుకుని రక్తాలు కారుతున్నా లెక్క చేయరు. ఈ ఉత్సవాలను చూసేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.

కార్తీకోత్సవాలను ముళ్ల ఉత్సవాలు అని కూడా పిలుస్తారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి గ్రామంలో మద్యం, మాంసాహారం నిషేధం. ముళ్ల పొదలపై దూకే భక్తులు కూడా ఏది పడితే అది తినడానికి లేదు. కేవలం పాలు, పళ్లు తినాలి.

ఇదీ చూడండి: యువ వైద్యురాలి ఆత్మ శాంతి కోసం గంగా హారతి

Intro:Body:ಕೊಪ್ಪಳ:- ಕಾಲಿಗೆ ಒಂದು ಸಣ್ಣ ಮುಳ್ಳು ಅಥವಾ ದೇಹದ ಯಾವುದೇ ಭಾಗಕ್ಕೆ ಒಂದು ಸಣ್ಣ ಸೂಜಿ ಚುಚ್ಚಿದರೂ ಜೀವ ಹಾಯ್ ಎನ್ನುತ್ತದೆ. ಅಂತಹದ್ದರಲ್ಲಿ ರಾಶಿ ರಾಶಿ ಮುಳ್ಳಿನ ಕಂಟಿಯ ಮೇಲೆ ಮನೆಯ ಮಾಳಿಗೆ ಮೇಲೆ ದೊಪ್ ದೊಪ್ ಎಂದು ಬಿದ್ದರೆ ಹೇಗಾಗಬೇಡ. ಆದರೆ ಮುಳ್ಳಿನ ರಾಶಿಯ ಮೇಲೆ ಬೀಳುವ ಆ ಪರಿ ನೋಡಿದರೆ ಮೈ ಝುಮ್ ಎನ್ನುತ್ತದೆ. ಇದು ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠೆಯೇ ಸರಿ. ಪವನಸುತನ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಭಕ್ತರ ಭಕ್ತರ ಪರಾಕಾಷ್ಠೆ ಮುಗಿಲು ಮುಟ್ಟಿತ್ತು. ಏನಿದು ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠೆ ಅಂತೀರಾ? ಹಾಗಾದ್ರೆ ಈ ಸ್ಟೋರಿ ನೋಡಿ....

ವಾ.ಓ.1:- ಎಸ್......, ಹೀಗೆ ರಾಶಿ ರಾಶಿ ಮುಳ್ಳಿನ ಕಂಟಿಯನ್ನು ಒಂದೆಡೆ ಗುಡ್ಡೆ ಹಾಕುತ್ತಿರುವ ಜನರು, ಮನೆಯ ಮಾಳಿಗೆ, ಕೆಳಗೆ ನಿಂತಿರುವ ಜನರು ಹಾಗೂ ಮನೆಯ ಮಾಳಿಗೆ ಮೇಲಿಂದ ಮುಳ್ಳಿನ ಕಂಟಿಗಳ ರಾಶಿಯಲಿ ದೊಪ್... ದೊಪ್... ಎಂದು ಜನರು ಬೀಳುತ್ತಿರುವ ಈ ದೃಶ್ಯ ಕೊಪ್ಪಳ ತಾಲೂಕಿನ ಲೇಬಗೇರಿ ಗ್ರಾಮದ ಶ್ರೀ ಮಾರುತೇಶ್ವರ ಕಾರ್ತಿಕೋತ್ಸವದ್ದು. ಪ್ರತಿ ವರ್ಷವೂ ಲೇಬಗೇರಾ ಗ್ರಾಮದಲ್ಲಿ ಶ್ರೀ ಮಾರುತೇಶ್ವರ ಕಾರ್ತಿಕೋತ್ಸವ ನಡೆಯುತ್ತದೆ. ಮುಳ್ಳಿನ ಜಾತ್ರೆ ಎಂದು ಕರೆಯುವ ಈ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ರಾಶಿ ರಾಶಿ ಮುಳ್ಳಿನ ಕಂಟಿಯ ಮೇಲೆ ಹಾರುವುದು ಇದರ ಪ್ರಮುಖ ಆಕರ್ಷಣೆ. ಈ ವರ್ಷವೂ ಪ್ರತಿವರ್ಷಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾಗಿ ಜೋರಾಗಿ ನಡೆಯಿತು. ಬೇಡಿಕೊಂಡ ಭಕ್ತರು ಮುಳ್ಳಿನ ಕಂಟಿಯ ರಾಶಿಯ ಮೇಲೆ ಬಿದ್ದು ತಮ್ಮ ಹರಕೆ ತೀರಿಸಿದರು. ಕೆಲ ಯುವಕರಂತೂ ಮನೆಯ ಮಾಳಿಗೆಯಿಂದ ಮುಳ್ಳಿನ ರಾಶಿಯ ಮೇಲೆ ಬೀಳುತ್ತಿದ್ದ ಪರಿ ಮೈ ಜುಮ್ ಎನ್ನುವಂತಿತ್ತು. ಈ ಮೂಲಕ ಅಲ್ಲಿ ಭಕ್ತರ ಭಕ್ತಿಯ ಪರಾಕಾಷ್ಠೆ ಮುಗಿಲುಮುಟ್ಟಿತ್ತು.

ಬೈಟ್1:-ಚನ್ನಪ್ಪ, ಮುಳ್ಳಿನಲ್ಲಿ ಹಾರಿದ ಭಕ್ತ. (ಕೇಸರಿ ಶಾಲು ಹಾಕಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿ)

ವಾ.ಓ.2:- ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ನಡೆಯುವ ಈ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕಟ್ಟುನಿಟ್ಟಿನ ಆಚರಣೆ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ಬ್ಯಾಟಿ ಮರ ಎಂದು ಕರೆಯಲಾಗುವ ಕಾರಿಕಂಟಿಯನ್ನು ಊರ ಸೀಮೆಯಲ್ಲಿರುವ ದೇವಸ್ಥಾನದ ಬಳಿಯಿಂದ ಪೂಜೆ ಮಾಡಿ ಯಾವುದೇ ಆಯುಧ ಬಳಸದೆ ಕಲ್ಲಿನಿಂದ ಜಜ್ಜಿ ತರಲಾಗುತ್ತದೆ. ಈ ಕಾರಿಕಂಟಿಯನ್ನು ತಂದು ಗ್ರಾಮದ ಮುಂದೆ ಗುಡ್ಡೆ ಹಾಕಲಾಗುತ್ತದೆ. ಬಳಿಕ ಅಲ್ಲಿಂದ ಮುಳ್ಳಿನಲ್ಲಿ ಭಕ್ತರು ಹಾರುವುದನ್ನು ಆರಂಭಿಸುತ್ತಾರೆ. ಹೀಗೆ ಸುಮಾರು ಹೊತ್ತು ಬೇಡಿಕೊಂಡ ಭಕ್ತರು ಮುಳ್ಳಿನ ಮೇಲೆ ಹಾರಿ ತಮ್ಮ ಹರಕೆ ತೀರಿಸುತ್ತಾರೆ. ಇದು ತಲತಲಾಂತರದಿಂದ ಆಚರಿಸಿಕೊಂಡು ಬಂದಿರುವ ಪದ್ದತಿಯಾಗಿದೆ. ಹೀಗೆ ಮುಳ್ಳಿನ ರಾಶಿಯಲ್ಲಿ ಹಾರುವ ಭಕ್ತರು ಅಂದು ನೀರು ಮತ್ತು ಹಾಲನ್ನು ಮಾತ್ರ ಸೇವಿಸಬೇಕು ಎಂಬ ಕಟ್ಟಳೆ ಇದೆ. ಅಲ್ಲದೆ, ಕಾರ್ತಿಕ ಮಾಸದಿಂದ ಮಾರುತಿ ದೇವರ ಜಾತ್ರೆ ಮುಗಿಯುವವರೆಗೂ ನಾನ್‍ವೆಜ್ ಅಡುಗೆ ಈ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಿಷಿದ್ಧ.

ಬೈಟ್2:-ವೆಂಕಟರಾವ್ ಕುಲಕರ್ಣಿ, ಸ್ಥಳೀಯರು. (ಬಿಳಿ ಶರ್ಟ್ ಹಾಕಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿ)

ವಾ.ಓ.3:- ಮುಂದುವರೆದಿರುವ ಇಂತಹ ಅಧುನಿಕ ಕಾಲದಲ್ಲಿಯೂ ಜನರ ಭಾವನೆಗಳು ಬದಲಾಗೋದಿಲ್ಲ. ಒಂದಲ್ಲ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಭಕ್ತಿಯು ಜನರ ಮನಸ್ಸಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಅನ್ನೋದಂತೂ ದಿಟ.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.