ETV Bharat / bharat

అయోధ్య తీర్పునకు మార్గం చూపిన 27 ఏళ్ల నాటి చట్టం! - అయోధ్యకేసు తుది తీర్పు

అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద కేసు తీర్పులో... 27 ఏళ్ల క్రితం పీవీ నరసింహరావు ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సుప్రీం కోర్టు ప్రస్తావించింది. బాబ్రీ మసీదు ఘటనతో శాంతి భద్రతల దృష్ట్యా నాడు కాంగ్రెస్​ సర్కార్​ తెచ్చిన చట్టమే.. ఇప్పుడు సుప్రీం తీర్పుకు మార్గం సుగమం చేసింది.

నాడు కాంగ్రెస్​ తెచ్చిన చట్టమే... నేడు అయోధ్య కేసుకు మార్గం చూపింది
author img

By

Published : Nov 9, 2019, 5:02 PM IST

Updated : Nov 9, 2019, 5:20 PM IST

అయోధ్య భూ వివాదంపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 27 ఏళ్ల క్రితం పీవీ నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆధారంగా చేసుకుంది. బాబ్రీ మసీదు ఘటన అనంతరం శాంతి స్థాపన కోసం నాడు కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన చట్టమే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.

నాటి చట్టంపై వ్యతిరేకత..

1992 డిసెంబరులో బాబ్రీ మసీదు ఘటన అనంతర పరిణామాలతో పరిస్థితులు అదుపుతప్పాయి. వాటిని చక్కదిద్దేందుకు అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ 1993లో అయోధ్య భూసేకరణ చట్టాన్నితెచ్చింది. 1993 జనవరి 7న ఆర్డినెన్స్‌ తెచ్చిన పీవీ సర్కార్‌ తర్వాత.. దీనిని చట్టంగా మార్చింది. ఈ చట్టం ప్రకారం వివాదాస్పద స్థలం 2.77 ఎకరాల చుట్టూ 60.70 ఎకరాలను నరసింహారావు ప్రభుత్వం సేకరించింది.

ఆ స్థలంలో రామమందిరం, మసీదు, భక్తులకు తగిన సౌకర్యాలు, గ్రంథాలయం, మ్యూజియం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించారు. అయితే భాజపా సహా ముస్లిం సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దాంతో ఈ కార్యానికి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో వివాదాస్పద స్థలంలో అంతకుముందు హిందూ ఆలయం లేదా మరేదైనా హిందూ నిర్మాణం ఉందా అనే అభిప్రాయం చెప్పాలని రాజ్యాంగంలోని 143వ ఆర్టికల్‌ను ఉపయోగించి రాష్ట్రపతి ద్వారా సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమాధానం చెప్పరాదని నిర్ణయించింది.

సున్నీవక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాల స్థలం

1994లో వివాదాస్పద స్థలంపై ఏ కోర్టులోనూ విచారణ చేపట్టారాదని చెబుతున్న అయోధ్య చట్టంలోని ఒక క్లాజును రద్దు చేస్తూ 1994లో సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పు వెలువరించింది. అనంతరం అయోధ్య చట్టం అమలు నిలిచిపోయింది. ఇవాళ అయోధ్య వివాదాస్పద స్థలంపై తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య చట్టాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. అయోధ్య భూసేకరణ చట్టంలోని 6, 7 సెక్షన్ల కింద వచ్చిన అధికారాలతో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ లేదా మరేదైనా సంస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

3 నెలల్లోగా ట్రస్ట్ ఏర్పాటు, విధివిధానాలకు రూపకల్పన చేయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలం లోపల, బయట ప్రాంగణాన్ని ట్రస్టుకు స్వాధీనం చేయాలని తీర్పులో స్పష్టీకరించింది. మిగిలిన స్థలం ట్రస్ట్‌ లేదా కొత్తసంస్థకు అప్పగింతపై కేంద్రం నిర్ణయించవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో 3 నెలల వ్యవధిలో సున్నీ వక్ఫ్ బోర్డుకు ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాల స్థలం అప్పగించాలని.. జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. తద్వారా ఆ నాడు సమస్య పరిష్కారానికి తెచ్చిన అయోధ్య చట్టాన్ని ఆధారంగా చేసుకుని మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది.

ఇది చదవండి: కేర‌ళ‌లో స్టెప్పులేస్తున్న 'రూలర్' బాల‌య్య‌..

RESTRICTION SUMMARY: PART NO ACCESS ITALY
SHOTLIST:
ITALIAN PRESIDENCY HANDOUT- AP CLIENTS ONLY
Rome - 25 October 2019
1. Italian senator-for-life and Auschwitz survivor Liliana Segre, 89, entering Quirinal Palace for the inauguration of the exhibition "From racial laws to Auschwitz"
2. Segre talking with others
3. Various of items of the exhibit
4. Segre led to screening
5. Segre watching video during the exhibit
ANSA – NO ACCESS ITALY
Milan - 28 October 2019
6. Panel of seminar and training course for journalists with Segre on stage
7. SOUNDBITE (Italian) Liliana Segre, Italian Holocaust survivor and life senator:
"After 45 years trying to run away and to feel safer from what I lived, I didn't hate them (my persecutors) anymore. This is still happening today with haters, but I feel sorry them."
8. Segre sitting down during seminar
  
MATTEO SALVINI OFFICIAL FACEBOOK PAGE - AP CLIENTS ONLY
Trento - 2 November 2019
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
9. SOUNDBITE (Italian) Matteo Salvini, Northern League party leader:
"They (senators and parliament members) are creating commissions. I am saying it once again. Anti-Semitism is something that comes from people with sick minds. I mean, you need to be treated by a very good doctor if you say that the Holocaust never existed. On the other hand, it is totally different to put on the same level people who say that Italians have a specific history, culture, honour, identity and dignity (implying Italians who want to protect themselves from migrants cannot be put on the same level with anti-Semitic people)."
  
ANSA – NO ACCESS ITALY
ARCHIVE: Milan - 14 November 2018
10. Banner showing yellow David star with writing 'Jude' during exhibit in Milan in memory of Shoah titled 'Future memories 4.0'
   
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Rome - 7 November 2019
11. SOUNDBITE (Italian) Emanuele Fiano, Democratic Party Jewish MP:
"Some people don't want to realise that the phenomenon of hate and intolerance and particularly of anti-Semitism are growing as shown by the most recent studies. The fact that Liliana Segre needs protection is a very serious matter, which is obviously a government's duty, but it is also a defeat."
  
SENATE TV – AP CLIENTS ONLY
Rome - 29 October 2019
12. Italian Senate during joint session to approve the creation of a commission on combat hate, racism and anti-Semitism
13. Segre inside the Italian Senate
  
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 8 November 2019
14. SOUNDBITE (Italian) Grazia Naletto, activist and coordinator of anti-racism activist group Lunaria NGO:
"For sure what happened with Senator Segre is a confirmation that in the past months there has been an outburst of anti-Semitism especially online."
ITALIAN PRESIDENCY HANDOUT - AP CLIENTS ONLY
Rome - 8 November 2019
15. Italian President Sergio Mattarella at the opening ceremony of Rome Biocampus
16. SOUNDBITE (Italian) Sergio Mattarella, Italian President:
"When an old lady like Liliana Segre, who never hurt anyone, but as a child suffered in a very cruel way, needs an escort, it means that these issues (anti-Semitism) are not theoretical, but concrete."
17. Mattarella with students
SENATE TV – AP CLIENTS ONLY
Rome - 29 October 2019
18. Italian Senate
19. SOUNDBITE (Italian) Liliana Segre, Italian Holocaust survivor and life senator:
"The content of the motion 136 has a clear goal that is to prevent and contrast incitement to hate."
  
SENATE TV – AP CLIENTS ONLY
Rome - 30 October 2019
20. SOUNDBITE (Italian) Roberto Calderoli, Deputy Speaker of Italian Senate:
"Let's go ahead with the voting of the motion 136 (proposed) by Segre and others. I declare the vote opened."
21. Electronic vote-display board of Italian Senate showing the motion proposed won
22. Segere and other senators applauding
   
STORYLINE:
An 89-year-old Auschwitz survivor who is a senator-for-life in Italy has unwittingly provoked one of the country's most intense confrontations with anti-Semitism since the end of Italy's Fascist dictatorship during World War II.
In response to revelations that she is subject to 200 social media attacks each day, Liliana Segre called for the creation of a parliamentary committee to combat hate, racism and anti-Semitism.
Parliament approved her motion - despite not receiving votes from Italy's right-wing parties.
Matteo Salvini's Eurosceptic Northern League party, Silvio Berlusconi's centre-right Forza Italia and Giorgia Meloni's far-right Brothers of Italy all abstained, in a move that defied the social consensus that has marked Italian post-war politics.
The vote last week, along with a round of racist chants in a soccer stadium, has focused attention on a growing boldness in anti-Semitic and racist attitudes in Italy, and the role of politicians in sanctioning them.
On Thursday, Italian state radio said Milan's Prefect, who reports to the Interior Minister, has assigned a Carabinieri paramilitary police security detail to Segre because of the threats against her.
"The fact that Liliana Segre needs protection is a very serious matter, which is obviously a government's duty, but it is also a defeat" said Emanuele Fiano, Democratic Party Jewish MP.
"When an old lady like Liliana Segre, who never hurt anyone, but as a child suffered in a very cruel way, needs an escort, it means that these issues (anti-Semitism) are not theoretical, but concrete" said Italian President Sergio Mattarella.
The Milan-based Center of Contemporary Jewish Documents' Observatory on Anti-Jewish Prejudice, which disclosed the hateful messages directed toward Segre on social media, says anti-Semitic attacks are on the rise in Italy, particularly online.
By the end of September, 190 anti-Semitic incidents had been reported this year to the observatory, 120 of them on social media.
That compares with 153 anti-Semitic incidents for all of 2018 and 91 for all of 2017.
Examples include defamation, direct insults or downplaying Nazism, with rare cases of threats or aggression, including a Jewish woman who was slapped this year in the northern province of Cuneo and a Jewish professor who was spat on in Rome.
Grazia Naletto, activist and coordinator of Rome-based anti-racism activist group, Lunaria NGO, explained there is an increase of online anti-Semitic insults.
"For sure what happened with Senator Segre is a confirmation that in the past months there has been an outburst of anti-Semitism, especially online," said Naletto.
The rise in anti-Semitism has come alongside a rising climate of intolerance toward migrants arriving from Libya that was stoked during Salvini's tenure as interior minister, which was marked by his refusal to allow humanitarian rescue ships to land in Italy.
Segre was 13 when she was sent to Auschwitz, where her father and paternal grandparents were killed.
She has spent the last several decades recounting her experiences during the Holocaust to young people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 9, 2019, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.