ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉగ్రదాడికి భారీ కుట్ర- కేంద్ర హోంశాఖ అప్రమత్తం - ఉగ్రదాడికి కుట్ర

గణతంత్ర వేడుకలకు ముందు జమ్ముకశ్మీర్​లో భారీ దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిసింది. దాడి ప్రణాళికకు సంబంధించి కీలక సమాచారం తెలుసుకున్న నిఘా వర్గాలు... భద్రతా సంస్థల్ని అప్రమత్తం చేశాయి.

Terrorist attack
ఉగ్రదాడికి కుట్ర..నిఘా వర్గాల హెచ్చరిక
author img

By

Published : Jan 22, 2020, 12:59 PM IST

Updated : Feb 17, 2020, 11:32 PM IST

గణతంత్ర వేడుకలకు ముందు అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. జమ్ముకశ్మీర్​లోని సైనిక స్థావరాలపై దాడి చేయడమే లక్ష్యంగా జైష్​-ఎ-మహ్మద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్​ సంస్థలు కలిసి ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.

యాపిల్ తోటల్లో రహస్య భేటీ..

జైష్​-ఎ-మహ్మద్​, హిజ్బుల్ ముజాహిద్దీన్​ సంస్థల ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. పుల్వామాలోని యాపిల్​ తోటల్లో 8 మంది ముష్కరులు సమావేశమై... దాడి ప్రణాళికపై చర్చించినట్లు తెలుసుకున్నాయి. ఈ 8 మంది ఉగ్రవాదుల్లో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులని గుర్తించాయి. షోపియాన్​లోని సైనిక స్థావరంపై దాడి చేయాలన్నదే వీరి ఆలోచనగా భావిస్తున్నాయి

హోంశాఖ అప్రమత్తం..

నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో కశ్మీర్​లోని సైన్యం, ఇతర భద్రతా దళాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడి లొంగుబాటు

Intro:Body:

Ambedkar Nagar (Uttar Pradesh), Jan 22 (IANS) A wooden almirah fell on a class 2 student in the government primary school in Salauddinpur village in Ambedkar Nagar district on Tuesday afternoon. The child died on the spot after which angry villagers held the teachers hostage.

The principal of the school and three teachers have been suspended after the incident.

According to reports, seven-year-old Payal was a student of class 2.

After the school was over, a teacher sent Payal to fetch glasses kept in the almirah. Payal tried to open the almirah and as she pushed it, the almirah fell on her, killing her on the spot.

The teachers removed Payal's body and wiped off the blood on the floor.

The district magistrate and other officials reached the school and pacified the parents and villagers.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.