ETV Bharat / bharat

'పౌర' సెగ: నిరసనకారులకు అసోం సీఎం తీవ్ర హెచ్చరిక - 'పౌర' సెగ: నిరసనకారులకు అసోం సీఎం తీవ్ర హెచ్చరిక

పౌరసత్వ చట్ట సవరణపై నిరసనల పేరిట హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అసోం సీఎం శర్బానంద సోనోవాల్​. శాంతియుత మార్గంలో నిరసన తెలిపితే తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సవరణ పట్ల అసోం ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు సోనోవాల్​.

Strong action to be taken against those involved in violence: Assam CM Sonowal
'పౌర' సెగ: నిరసనకారులకు అసోం సీఎం తీవ్ర హెచ్చరిక
author img

By

Published : Dec 13, 2019, 3:18 PM IST

పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ హింసకు పాల్పడుతున్న నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్​ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విధ్వంసానికి తావులేదని తేల్చిచెప్పారు.

పౌరసత్వ చట్టాన్ని సవరించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు సోనోవాల్. 'అసోం ఒప్పందం'లోని 6వ నిబంధన ద్వారా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, రాజకీయ, భూ హక్కులకు పూర్తి భద్రత ఉందని తెలిపారు.

"నేను అసోం ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను. స్థానిక ప్రజల ప్రయోజనాలకు భంగం వాటిల్లదని నేను భరోసా ఇస్తున్నాను. శాంతియుతంగా ఆందోళనలు చేపడితే మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ... నిరసనల పేరిట విధ్వంసానికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవు. కొందరు కావాలనే, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. "
-శర్బానంద సోనోవాల్, అసోం ముఖ్యమంత్రి

ఇదీ చదవండి:ఎన్​ఆర్​సీపై ఎవరూ అధైర్యపడొద్దు: సోనోవాల్

AP Video Delivery Log - 0800 GMT News
Friday, 13 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0758: UK Johnson Speech AP Clients Only 4244603
Johnson claims Brexit mandate as Tories win
AP-APTN-0754: UK Johnson Downing Street AP Clients Only 4244606
Johnson returns to Downing St after election win
AP-APTN-0752: UK Gove Speech AP Clients Only 4244604
Gove takes aim at Corbyn after election victory
AP-APTN-0738: Australia NZ Injuries No access Australia 4244605
Volcano eruption survivors undergo surgery
AP-APTN-0716: Internet Trump UK Reax AP Clients Only 4244601
Trump congratulates Johnson on election win
AP-APTN-0708: New Zealand PM Volcano Part no access New Zealand; Part must credit New Zealand Defence Force 4244600
NZ PM on recovery of 6 bodies from volcanic island
AP-APTN-0700: UK Scotland Swinson Reax No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244597
Sturgeon celebrates SNP win against Swinson
AP-APTN-0659: Belgium Battle of Bulge AP Clients Only 4244587
Veteran remembers the Battle of the Bulge
AP-APTN-0637: Malaysia North Korea AP Clients Only 4244594
Malaysia to extradite NKorean man to US
AP-APTN-0630: China Massacre Memorial No access mainland China 4244593
China memorial for victims of Nanjing massacre
AP-APTN-0603: UK Scotland Sturgeon No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4244585
Sturgeon to UK PM: let Scotland choose its future
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.