ETV Bharat / bharat

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు - The kiss of two brides

ఓ భర్త. ఇద్దరు భార్యలు. ఓ ఒప్పందం.. ఇప్పుడు ఇవి ఝార్ఖండ్​లోని సదర్​ పోలీసులను తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. తన భర్త రెండో వివాహాన్ని అంగీకరించి ఓ ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భార్య.. ఇప్పుడు చింతిస్తోంది. ఒప్పందం ప్రకారం తన భర్త మూడు రోజులు తన వద్ద ఉండాలని.. కానీ ఐదురోజులైనా రాలేదని ఏడుస్తూ పోలీసులకు తన బాధను చెప్పుకుంది. ఏం చెయ్యాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు.

strange case of love came in Ranchi Sadar police station
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు
author img

By

Published : Jan 19, 2020, 1:42 PM IST

Updated : Jan 19, 2020, 3:33 PM IST

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు

భర్త మోసం చేసి మరో మహిళతో పరారయ్యాడని ఝార్ఖండ్​ రాంచీలోని సదర్ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ. వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్​కు గురయ్యారు. భర్తను చెరో మూడు రోజులు పంచుకునేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని.. కానీ ఇప్పుడు తాను మోసపోయానని మొదటి భార్య చెప్పగానే ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.

ఒప్పందం ప్రకారం...

రాంచీలోని దర్​వుసల్​కు చెందిన రమేశ్​ కుమార్​ మహతోకు గతంలోనే పెళ్లి అయింది. అయినా మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. మొదటి భార్యకు తెలియకుండా గతనెల 31న రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య... భర్తపై కేసు పెట్టింది. రెండో భార్య తరఫు బంధువులు కూడా రమేశ్​.. తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు.

దిక్కు తోచని స్థితిలో.. మొదటి భార్యను ఆశ్రయించాడు రమేశ్​. ఎలాగైనా తనను కేసుల నుంచి బయటకు తీసుకురావాలని ప్రాధేయపడ్డాడు. అందుకు కనికరించిన ఆమె అతడితో ఓ ఒప్పందం కుదుర్చుకుని పోలీసుల నుంచి విడిపించింది.

చెరో మూడు రోజులు

రెండో పెళ్లి చేసుకున్న భర్తను పెద్ద మనసుతో క్షమించింది మొదటి భార్య. వారంలో.. తన వద్ద మూడు రోజులు, మరో మూడు రోజులు రెండో భార్య వద్ద ఉండేలా అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన ఒక్కరోజు రమేశ్​ ఎవరితోనూ ఉండడు.

పరిస్థితులు మారడం వల్ల రెండో భార్య బంధువులూ కేసును వెనక్కి తీసుకున్నారు. తమ అమ్మాయి కావాలనే రమేశ్​తో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. అయితే ఆమెను ఇంటికి రావొద్దని తేల్చి చెప్పారు.

ఒప్పందం బ్రేక్​...

అయితే రెండో భార్య వద్దకు వెళ్లిన రమేశ్​ ఒప్పందం ప్రకారం 3 రోజుల తర్వాత తిరిగి రావాలి. కానీ 5 రోజులు దాటినా మొదటి భార్య వద్దకు రాలేదు. దీంతో ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. చివరికి తన భర్త ఒప్పందాన్ని ఉల్లఘించాడని పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించి. రాజేశ్​కు పోలీసులు ఫోన్​ చేసినా ఎలాంటి స్పందన లేదు. కానీ అతడు రెండో భార్యతో కలిసి బిహార్​ పారిపోయినట్లు పోలీసులకు తెలిసింది.

ఏం చేయాలో తెలియక తికమక

తన భర్తను తీసుకొచ్చి న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది రమేశ్​ మొదటి భార్య. ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక అయోమయంలో పడ్డారు పోలీసులు.

ఇదీ చూడండి: మద్యం.. ఇకపై ఒక బాటిల్​కు మించి దొరకదు!

ZCZC
PRI ECO ESPL
.MUMBAI DCM12
BIZ-VEHICLE EXPORTS
Passenger vehicle exports rise 6 pc in April-Dec; Hyundai, Ford lead the pack

New Delhi, Jan 19 (PTI) Passenger vehicle (PV) exports from India increased by 5.89 per cent in the first nine months of the current fiscal, with Hyundai Motor leading the segment with dispatches of around 1.45 lakh units, as per the latest data by SIAM.
         PV exports stood at 5,40,384 units in the April-December period of the current fiscal as compared with 5,10,305 units in the same period of 2018-19.
         Car shipments saw 4.44 per cent growth at 4,04,552 units, while utility vehicle exports saw a rise of 11.14 per cent at 1,33,511 units during the April-December period, the Society of Indian Automobile Manufacturers' data showed.
         However, vans witnessed a 17.4 per cent decline in exports at 2,321 units during the period under review as compared with 2,810 units in the same period last fiscal.
Hyundai Motor India Ltd (HMIL) led the segment, followed by Ford India and Maruti Suzuki India (MSI) at the second and third positions, respectively.
         The South Korean automaker exported 1,44,982 units to overseas markets during the period under review, up 15.17 per cent over the same period last fiscal.
         The company exports vehicles to over 90 countries across Africa, Middle East, Latin America, Australia and Asia Pacific.
         "With cumulative sales of 1,44,982 units and a market share of 26.8 per cent from April-December, Hyundai has once again maintained its leadership position in the exports market with its super performer brands," Hyundai Motor India MD and CEO S S Kim said.
         The company will continue this positive momentum in 2020 with more world-class products adding meaningful moments for global customers, he added.
         Ford India's foreign dispatches stood at 1,06,084 units during the April-December period, down 12.57 per cent from a year-ago period. On the other hand, domestic car market leader MSI exported 75,948 units across global markets, down 1.7 per cent from same period last year.
         Nissan Motor India shipped out 60,739 units during the period, up 39.97 per cent from same period last fiscal. Similarly, General Motors India, which has ceased selling vehicles in the domestic market, shipped out 54,863 units during the period.
         Volkswagen India exported 47,021 units in April-December period, followed by Kia Motors India which dispatched 12,496 units. Renault India shipped out 12,096 units during the period.
Home-grown auto major Mahindra & Mahindra exported 10,017 units, while
Toyota Kirloskar Motor dispatched 8,422 units during the period. Honda Cars India exported 3,316 units to global markets.
         Other notable exporting companies during the period included FCA India and Tata Motors with 2,391 and 1,842 units, respectively. PTI MSS
MKJ
01191236
NNNN
Last Updated : Jan 19, 2020, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.