ETV Bharat / bharat

కశ్మీర్​: విభజన రోజూ అదే పరిస్థితి - జమ్ముకశ్మీర్​ నేటి నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా

జమ్ముకశ్మీర్​ నేటి నుంచి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రూపొందినప్పటికీ.. అక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. ఇవాళ కూడా కశ్మీర్​ వ్యాప్తంగా ఎలాంటి కార్యకలాపాలు జరగలేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు రోడ్లపైకి వచ్చాయని ప్రకటించారు.

రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కశ్మీర్​.. మారని పరిస్థితులు
author img

By

Published : Oct 31, 2019, 7:03 PM IST

జమ్ముకశ్మీర్ ఇవాళ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. అయినప్పటికీ కశ్మీర్​ వ్యాప్తంగా ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. చాలా ప్రాంతాల్లో వ్యాపార దుకాణాలు ఇప్పటికీ మూసి ఉన్నాయని.. పలు ప్రాంతాల్లో మాత్రం కార్లు, ఆటోలు, రిక్షాలు రోడ్లపై తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

కశ్మీర్​ పునర్విభజనకు వ్యతిరేకంగా నేషనల్​ కాన్ఫరెన్స్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శలు గుప్పించింది.

"కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించటం రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 3 ప్రకారం జమ్ముకశ్మీర్​ను విభజించే అధికారం పార్లమెంటుకు లేదు. కావాలంటే రాష్ట్రంలోని కొత్త భూభాగంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటానికే పార్లమెంట్​కు అధికారం ఉంది. అంతేకానీ.. రాష్ట్రాన్నే రూపుమాపే అధికారం లేదు."
- హస్నైన్ మసూది, ఎన్‌సీ నాయకుడు.

కశ్మీర్​ లోయలో పలువురు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చి ప్రభుత్వం తమ ప్రత్యేక ప్రతిపత్తి, గుర్తింపును దోచుకుంటోందని ఆరోపించారు.

అయితే కశ్మీర్​లోని భాజపా నాయకులు ఆర్టికల్​ 370 రద్దును సమర్థించారు. కశ్మీర్​ ప్రజల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

"జమ్ముకశ్మీర్​లో శాంతి, అభివృద్ధి, ప్రజల గౌరవాన్ని పెంచాలనే ఉద్ధేశ్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆశీర్వాదంతో కొన్నేళ్లలో ఇదంతా సాధ్యపడుతుంది."
- ఖలీద్ జెహంగీర్, భాజపా రాష్ట్ర ప్రతినిధి.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​ పునర్విభజనపై చైనా అక్కసు.. తిప్పికొట్టిన భారత్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UKRAINE PRESIDENT'S OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Kyiv - 31 October 2019
1. NATO Secretary-General Jens Stoltenberg shakes hands with Ukraine President Volodymyr Zelenskiy
2. Stoltenberg and Zelenskiy shake hands inside
3. Various of meeting
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kyiv - 31 October 2019
4. News conference
5. SOUNDBITE (Ukrainian) Volodymyr Zelenskiy, President of Ukraine: ++AUDIO AS INCOMING++
“We’re ready to cooperate with the alliance (NATO) more closely and to speed up preparation for the joining NATO. We’re ready on a daily basis to prove that Ukraine deserves a new format in relations with NATO. We’re hoping that our execution of NATO principles and standards and our new format of collaboration with NATO will be recognised in the future decisions by our allies.”
6. Cutaway cameras
7. SOUNDBITE (Ukrainian) Volodymyr Zelenskiy, President of Ukraine:
“If there is calm in Petrivske (Donetsk region), as you know there should be seven days of silence, we’ll start to withdraw in Petrivske as well. I don’t see any doubts that a meeting (between Ukraine, Russia, France and Germany) is possible. Of course, that is if all sides are willing to meet in a Normandy (Format) meeting. Because the main result of it is to stop the war.”
8. Various cutaways of news conference
9. SOUNDBITE (English) Jens Stoltenberg, NATO Secretary-General:
“Today we discussed the security situation in eastern Ukraine. Allies are encouraged by the progress in Stanitsa Luhanska (Luhansk region) and other areas were the troops are pulling back. But elsewhere, the conflict in Donbas continues to claim lives. And we’re concerned about reports of threats and restrictions against the OSCE (Organisation for Security and Co-operation in Europe) monitors.”
10. Cutaway of news conference
STORYLINE:
Ukrainian troops will begin a weapons pullback in a second location in eastern Ukraine next week if a ceasefire there holds firm, the country's leader said on Thursday.
President Volodymyr Zelenskiy spoke in the capital, Kyiv, at the end of talks with NATO Secretary-General Jens Stoltenberg, who reaffirmed the alliance's support for Ukraine's fight against Russia-backed separatists in the east.
Stoltenberg's visit comes just a few days after Ukraine and the separatists began pulling back weaponry from the frontline in the east.
The disengagement in two locations along the frontline is seen as the final hurdle before much-anticipated peace talks between the leaders of Ukraine, Russia, France and Germany that aim to end to the conflict.
The four-way talks are known as the Normandy Format negotiations, as leaders of the four countries first met in 2014 on the sidelines of the 70th anniversary of the allied landing in Normandy.
The pullback finally began on Tuesday after Zelenskiy, who won the presidential election in April on a pledge to end the war, visited an area around the eastern village of Zolote and confronted armed veterans who came there to try to hamper the weapons pullback.
On Thursday, the president told reporters that if a ceasefire persists in the second location where the weapons pullback is planned, Ukraine will withdraw its weaponry on Monday.
The armed conflict in Ukraine's former industrial heartland has killed more than 13,000 people since 2014 and left large swathes of land, including two regional capitals, in the hands of separatist rebels.
It began after Russia annexed the Crimean Peninsula from Ukraine in 2014.
Russian President Vladimir Putin said Wednesday that he was open to the four-way summit on eastern Ukraine but he would wait for the weapons pullback to be completed.
=======================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.