ETV Bharat / bharat

'శబరిమల 'రివ్యూ' పిటిషన్లను విచారించట్లేదు'

scs-9-judge-bench-assembles-to-hear-pleas-relating-to-discrimination
శబరిమల 'రివ్యూ' పిటిషన్లపై సుప్రీం విచారణ
author img

By

Published : Jan 13, 2020, 10:48 AM IST

Updated : Jan 13, 2020, 11:46 AM IST

11:36 January 13

'రివ్యూ పిటిషన్లు కాదు.. సమస్యలనే పరిశీలిస్తున్నాం'

శబరిమల ఆలయం సహా ప్రార్థనాస్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన అంశాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వినింది. అయితే శబరిమల కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై వాదనలు వినడం లేదన్న ధర్మాసనం.. ఐదుగురు సభ్యుల ధర్మాసనం సూచించిన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబర్ 14న అయిదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమల ఆలయం, మసీదుల్లోకి మహిళల ప్రవేశం సహా వివిధ మతాలకు సంబంధించిన అంశాలను పునస్సమీక్షించాలని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది.

10:59 January 13

'శబరిమల రివ్యూ పిటిషన్లను విచారించట్లేదు'

శబరిమల కేసు రివ్యూ పిటిషన్లపై తాము వాదనలు వినడం లేదని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. అయిదుగురు జడ్జ్​ల బెంచ్​ సూచించిన సమస్యలను పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. 

10:40 January 13

శబరిమల 'రివ్యూ' పిటిషన్లపై సుప్రీం విచారణ

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించే విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గతంలో ఇచ్చిన తీర్పుపై దాఖలైన 60 రివ్యూ పిటిషన్లను పరిశీలించనుంది.

జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, జస్టిస్‌ శాంతన గౌదర్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్​లు ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన వారికి జనవరి 6న నోటీసులు ఇచ్చింది ధర్మాసనం.

2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ సహా పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు.

ZCZC
PRI DSB ESPL NAT NRG
.NOIDA DES1
NCR-NOIDA-TRAFFIC
Illegal e-rickshaws to be seized, park heavy vehicles at Transport Nagar: Noida traffic police
         Noida (UP), Jan 13 (PTI) E-rickshaws plying in the city without valid documents will be seized and proceedings will be initiated against owners of heavy vehicles like buses and trucks if they are found parked along roads, the Noida Traffic Police warned on Monday.
         Over the past three days, 44 e-rickshaws plying without proper number plates and documents have been seized, and another 24 vehicles, including private cars, found parked in no-parking zones, towed by traffic officials, it said.
         Also, challans have been issued to 135 vehicle owners under the Motor Vehicles Act for violation of various traffic rules, it added.
         "The initial phase of unclogging roads with such action has been carried out on the DSC road and it would be extended to Udyog Marg and Master Plan roads 1, 2 and 3 also," Superintendent of Police, Traffic, Anil Kumar Jha said.
         The district traffic police have also asked transporters to shift their buses and trucks to Transport Nagar in Sector 67 within a week and no longer park them along city roads.
         "A meeting has been convened with the transporters and they have been told to ensure the change within seven days, failing which we will initiate proceedings against them," Jha said.
         Heavy vehicles are often found parked along roads in Sector 37, Botanical Garden, Model Town, Mamoora, Labour Chowk, Sector 82, Sector 105 near Yatharth Hospital, among other areas, officials said.
         Trucks also create a nuisance for the public as they stand parked in Sectors 1 to 11 of the city which is largely identified as an industrial area, they added. PTI KIS
IJT
01130948
NNNN
Last Updated : Jan 13, 2020, 11:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.