ETV Bharat / bharat

చిన్నారికి బలవంతంగా మద్యం తాగించిన రౌడీ డాడీ! - father makes baby drink

'మామా ఏక్​ పెగ్​ లా' అనగానే అందించే స్నేహితులతో కలిసి.. మాటలు కూడా సరిగ్గా రాని కుమారుడితో 'బేటా ఏక్​ పెగ్గు పీలే' అంటూ మద్యం తాగించాడో కర్కశ తండ్రి. కర్ణాటకలోని ఆ రౌడీ షీటర్.. భార్య మీద ప్రతీకారంతో ఈ నిర్వాకాన్ని వీడియో తీసి మరీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

Rowdy sheeter dad makes his child to drink alcohol in  Bangalore
చిన్నారికి బలవంతంగా మద్యం తాగించిన రౌడీ డాడీ!
author img

By

Published : Feb 4, 2020, 1:04 PM IST

Updated : Feb 29, 2020, 3:19 AM IST

జ్వరం వచ్చినప్పుడు అమ్మ బలవంతంగా టానిక్​ తాగిస్తుంటే.. తన బిడ్డ అంత చేదు ఎలా తాగగలడని తల్లడిల్లిపోతాడు నాన్న. కానీ, కర్ణాటక బెంగళూరులోని ఓ రౌడీ షీటర్ మాత్రం దగ్గరుండి కుమారుడికి పాడు అలవాటు నేర్పించాడు. తల్లి లేని సమయం చూసి బలవంతంగా మద్యం రుచి చూపించాడు. భార్య మీద కోపంతో బాలుడి లేత ప్రాయంతో చెలగాటమాడాడు.

చిన్నారికి బలవంతంగా మద్యం తాగించిన రౌడీ డాడీ!

కుమారేశ్​ను ప్రేమించి పెళ్లాడింది ఓ యువతి. ఆరు నెలల తరువాత కుమారేశ్ ఓ రౌడీ షీటర్​ అని తెలుసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటికే కడుపునపడ్డ బిడ్డకు జన్మనిచ్చి తనతోనే పెంచుకుంటోంది. ఈ విషయం తెలిసిన కుమారేశ్​ భార్య లేని సమయం చూసి ఆమె ఇంట్లోకి వచ్చాడు. మాటలు కూడా సరిగ్గా రాని చిన్నారికి మాయ మాటలు చెప్పి మద్యం తాగించాడు. ఈ రాక్షసత్వాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు.

సదరు వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోన్న రౌడీ డాడీపై విరుచుకుపడుతున్నారు.

ఇదీ చదవండి:చైనా యువతి పెళ్లిలో కరోనా భయం- వైద్యుల పరుగులు

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD8
DL-HC-PREGNANCY
HC directs constitution of board to examine minor rape victim for termination of 24-wk pregnancy
         New Delhi, Feb 4 (PTI) The Delhi High Court on Tuesday directed the constitution of a medical board to examine a minor rape victim, who is seeking permission to terminate her 24-week pregnancy.
          Justice Vibhu Bakhru asked the medical superintendent of Ram Manohar Lohia Hospital to forthwith constitute the board to examine the condition of the 16-year-old girl and expeditiously submit the report on whether continuing the pregnancy will pose any risk to her health.
          The board shall also include a psychiatrist, the court said.
          The court, which listed the matter for February 6, requested the concerned doctor to be present during the hearing.
          The court further said that it would also interact with the girl and her parents, who were present during the hearing, on the next date and asked them to be there.
          The petition, filed through the girl's mother, is aggrieved as Section 3 of the Medical Termination of Pregnancy Act does not permit termination of pregnancy in case the period of gestation is more than 20 weeks.
          The plea filed through advocates Anwesh Madhukar and Prachi Nirwan, said the pregnancy poses a substantial risk to the girl as she herself is of tender age.
          Advocate Kamna Vohra, representing the State, said the court may pass direction for examination of the girl by a medical board.
          The plea said the rape victim was examined by doctors at a government hospital here on January 25 and she was found to be 24 weeks pregnant.
          Pursuant to this, a case of rape and criminal intimidation was lodged at Swaroop Nagar Police Station here.
          The doctor has opined that since the period of gestation is more than 20 weeks, it is beyond the permissible limit and court's permission is required for pregnancy termination.
          The Union Cabinet had last week approved extending the upper limit for permitting abortions from the present 20 weeks to 24 weeks for "special categories of women" which would include rape survivors, victims of incest, differently-abled and minors, an official statement said.
          The Cabinet gave its nod to the Medical Termination of Pregnancy (Amendment) Bill, 2020 to amend the Medical Termination of Pregnancy Act, 1971 and it would be introduced in the Budget session of Parliament which began on January 31. PTI SKV HMP LLP
RHL
RHL
02041227
NNNN
Last Updated : Feb 29, 2020, 3:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.